రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ నెగ్గి... రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు చేశాక కూడా భారత్ సిరీస్ గెలవలేకపోయింది. పేలవమైన బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను వదిలేసుకుంది. కెప్టెన్ మోర్గాన్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టడంతో ఇంగ్లండ్ జట్టు రెండో టి20లో ఆరు వికెట్ల తేడాతో గెలిచి లెక్క సరిజేసింది.
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. భారత్ పర్యటనలో పూర్తి స్థాయి ఆటతో ఆకట్టుకుంటున్న ఇంగ్లండ్ మరోమారు తన సత్తా చాటింది. తొలి ట్వంటీ-20లో ఓటమి పాలై కాసింత నిరాశ చెందిన ఇంగ్లండ్ యువ ఆటగాళ్ల జోరుకు భారత్ చేతులెత్తేసింది. చివరి బంతిని సిక్స్‌గా మలచి ఒత్తిడిలో ఎలా ఆడాలో భారత్‌కు తెలియచెప్పింది. ట్వంటీ-20 సిరీస్ లో భాగంగా భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. 178 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆది నుంచి దూకుడగానే ఆడింది.
లంబ్, హాల్స్‌లు ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించారు. లంబ్ (50), హాల్స్ (42) పరుగులతో శుభారంభాన్నిచ్చారు. హాఫ్ సెంచరీ చేసిన లంబ్‌ను, రైట్‌ను యువరాజ్ పెవిలియన్‌కు పంపిచడంతో ఇంగ్లండ్ కాసింత నిరాశ గురైంది. కాగా మోర్గాన్ (49), బట్లర్(15)లు దూకుడుగా ఆడి ఇంగ్లండ్‌కు విజయాన్ని చేకూర్చారు. భారత్ బౌలర్లలో యువరాజ్ మూడు వికెట్లు మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more