Sunrisers to play for hyderabad

Sunrisers team, Hyderabad ipl team, ipl-6, hyderabad new team Sunrisers, VVS Lakshman, tom mudi,

Sunrisers will be the new cricket team from Hyderabad.

Sunrisers to play for Hyderabad.png

Posted: 12/22/2012 10:59 AM IST
Sunrisers to play for hyderabad

sunrisersహైదరాబాద్ అభిమానులు ఎంతో ఇష్టపడ్డ ఐపీఎల్ జట్టు డెక్కన్ చార్జర్స్ చేజారిపోయినా, దాని స్థానంలో కొత్తగా సన్ రైజర్స్ జట్టు వచ్చి చేరింది. ఇది హైదరాబాద్ జట్టే. మరింత సంతోషకరమైన విషయం ఏంటంటే... ఐపీఎల్-6లో కొత్త ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ తన ఎనిమిది హోమ్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లోనే ఆడనుంది. గతంలో మాదిరిగా విశాఖపట్నం, కటక్‌లో కాకుండా ఈసారి మొత్తం మ్యాచ్‌లను నగరానికే కేటాయించింది. ఏప్రిల్ 5న పుణే వారియర్స్‌తో... సన్‌రైజర్స్ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఏప్రిల్ 3న ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభమవుతుంది. తొమ్మిది జట్లు ఇంటా, బయటా పద్ధతిలో ఒక్కో టీమ్ 16 మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. మొత్తం 76 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 21, 22న జరిగే క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు చెన్నై, మే 24, 26న జరిగే క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లకు కోల్‌కతా ఆతిథ్యమిస్తున్నాయి. సొ... హైదరాబాద్ అభిమానులకు పండగ అన్నమాటే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us athlete suzy favor hamilton admits working as a prostitute
Vvs laxman to mentor the sunrisers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more