గ్రౌండ్ లో సిక్స్ లు , ఫోర్లు కొట్టే ధోనీ .. ఈసారి ఒక దేశ పౌరుడిగా తన హక్కును వినియోగించుకున్నారు. ధోనీ క్రికెట్ లోను కాకుండా .. బయట కూడా ఒక పౌరుడిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్ఖండల్ లోని హతియా అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన ఓటు హక్కు వినియోగించికోని దేశ పౌరుడిగా తన సత్త చాటుకున్నారు. ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ధోనీ తల్లిదండ్రులతో కలిసి శ్యామ్లిలోని తన పాఠశాల జవహర్ విద్యా మందిర్ లో ఏర్పటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద ధోనీ ఓటు వేయటానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రజలు , అధికారులు, అభిమానులు , చాలా ఆనందానికి లోనైనట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . వీవీఐపీ కేటగిరిలో ఉన్న ధోని వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకోవటంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ధోని కోరుతున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more