Mca ban srk from entering wankhede

Wankhede Stadium,Vilasrao Deshmukh,SRK,Shah Rukh Khan,MCA,Kolkata Knight Riders,IPL,Cricket,Bollywood,ban

The Mumbai Cricket Association (MCA) decided on Friday to ban Shah Rukh Khan from entering Wankhede stadium for a period of 5 years

MCA ban SRK from entering Wankhede.gif

Posted: 05/18/2012 09:12 PM IST
Mca ban srk from entering wankhede

khanముంబయిలోని వాంఖడే స్టేడియంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై ప్రత్యేకంగా భేటి అయిన ముంబయి క్రికెట్ అసోషియేషన్ ఈయన పై ఐదు సంవత్సరాల పాటు నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎంసీఏ అధ్యక్షుడు విలాస్ రావు దేశ్ ముఖ్ చెప్పారు.

షారుక్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని దేశ్‌ముఖ్‌ స్పష్టం చేశారు. కావాలంటే తమ సెక్యూరిటీ సిబ్బందిపై షారుక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. నిషేధంపై పునరాలోచించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మొదట అతనిపై జీవితకాల నిషేధం విధించాలని అనుకున్నా.. చివరికి ఐదేళ్ల పాటు వాంఖడేలో అడుగుపెట్టకుండా నిషేధించాలని నిర్ణయించారు. ఈ సంఘటనలో తన తప్పేమీ లేదని.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఇప్పటికే షారుక్‌ చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నిషేదం పై షారూఖ్ కి పలువురు అండగా నిలుస్తున్నారు. పశ్చిమబెంగాల్ మఖ్యమంత్రి షారూఖ్ కి తన మద్దతు తెలిపినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi court grants bail to luke pomersbach
Michael clarke secret wedding to kyly boldy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more