పూణె వారియర్స్ స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. జోరుమీదున్న ముంబై ఇండియన్స్‌కి గట్టి షాకిచ్చింది. అశోక్ దిండా నాలుగు వికెట్లతో ముంబైని దెబ్బతీయడంతో... 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వారియర్స్ విజయవంతంగా కాపాడుకుంది. చేజింగ్‌లో తడబడ్డ భజ్జీగ్యాంగ్ 100 పరుగులకే కుప్పకూలింది. ఫ్రాంక్లిన్, దినేష్ కార్తిక్ మినహాయిస్తే ముంబై బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పూణె వారియర్స్ 129 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ 39, రాబిన్ ఊతప్ప 36 పరుగులతో రాణించారు. టాప్‌స్కోరర్‌గా నిలిచిన స్మిత్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more