Super kings buy ravindra jadeja for whopping 2 million

IPL 5, IPL Auction, Bangalore, Ravindra Jadeja, R Vinay Kumar, Live, Kochi Tuskers,

Latest action from the IPL 5 auction on Saturday. IPL 5, IPL Auction, Bangalore, Ravindra Jadeja, R Vinay Kumar, Live, Kochi Tuskers,Former Pakistan player Azhar Mahmood, who now has a British passport, has been sold to Kings XI Punjab for $200,000. He started with a base price of $100,000."> Posted: 02/04/2012 07:29 PM IST

Super kings buy ravindra jadeja for whopping 2 million

Ravindra-Jadejaఐపీఎల్ - 5 కిక్రెటర్ల వేలం బెంగుళూరులో హాట్ హాట్‌గా మొదలైంది. క్రికెటర్లను దక్కించుకోడానికి ఫ్రాంచైజీలు పోటీపడుతున్నారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జేడేజాను రూ.9.72 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ దక్కించుకుంది. రవీంద్ర జెడేజా కోసం చెన్నై సూపర్‌కింగ్స్, దక్కన్‌చార్జెస్ పోటీ పడ్డాయి.శ్రీలంక కెప్టెన్ జయవర్ధనేను రూ.7 కోట్లకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ దక్కించుకుంది. బెండ్రడ్‌జ్ మెక్కెల్లమ్‌ను రూ.4.5 కోట్లకు కోలకత్తా నైట్‌రైడర్స్ సొంతం చేసుకోగా బ్రాడ్‌హడ్జ్ ను రూ.2.37 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. కోటి రూపాయలను మురళీధరన్‌ను రాయల్ చాలెంజర్స్‌ను అలాగే గిబ్స్‌ను కేవలం రూ.25 లక్షలకే ముంబై ఇండియ్స్ సొంతం చేసుకుంది.ఈసారి ప్రజ్ఞాన్ ఓజా దక్కన్ చార్జస్ నుంచి ముంబై ఇండియన్‌లో చేరారు. అయితే ఐపీఎల్ - 5 వేలం పాటలో హైదరాబాదీ బ్యాట్స్ మెన్ వీ.వీ.ఎస్ లక్ష్మణ్‌కు నిరాశ ఎదురైంది. లక్ష్మణ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపలేదు. ఐపీఎల్-5 వేలం పాటలో కొనుగోలు కాని ఆటగాళ్లు జేమ్స్ ఆండర్సన్, తమీమ్ ఇక్బాల్, భరత్, శర్వాన్, బ్రావో, ఇయాన్, ఓవైషా, తరంగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India cricketer yuvraj singh cancer therapy almost over
India win second t20 to end losing streak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more