బిటిలాసన
మోకాళ్లపై కూర్చుని ముందుకు వంగి చేతులు కిందికి పెట్టి ఈ ఆసనం చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ చురుగ్గా జరుగుతుంది. అలాగే మెదడుకు కూడా హాయినిస్తుంది. ఆ ఆసనంలోనే కొన్ని మార్పులు చేస్తే బిటిలాసనం వస్తుంది.నడుమును కిందకు వంచి.. తలను పైకి ఎత్తాలి. దీనివల్ల మెదడుకు వెళ్లే వెన్నెముక ఉత్తేజం అవుతుంది.