స్టార్ హీరోయిన్ చేస్తానని తెలుగు నిర్మాత వాడుకున్నాడంట | Tollywood Producer Cheated Small Heroine

Tollywood producer cheat actress

Tollywood Producer, Producer Heroine Affair, Tollywood Producer Cheat Actress, Telugu Heroine Affair Producer, Tollywood Producer Cheat, Tollywood Affairs

Tollywood Producer Cheated Small Heroine. Physically Abused and Blackmailed her.

హీరోయిన్ ను మోసం చేసిన టాలీవుడ్ నిర్మాత?

Posted: 08/02/2017 03:57 PM IST
Tollywood producer cheat actress

టాలీవుడ్ లో ఆఫర్ల కోసం వెతుకులాడే క్రమంలో అడ్డదారులు తొక్కుతున్న నటీనటులను కొందరిని చూస్తున్నాం. అయితే అందివచ్చిన అవకాశాలను కాదని, ఒకేసారి టాప్ పొజిషన్ కు వెళ్తామన్న ఆశతో ఓ జూనియర్ హీరోయిన్ కు ఎదురైన పరిస్థితుల గురించి ఫిల్మ్ నగర్ లో డిస్కషన్ మొదలైంది. నిర్మాతతో ఎఫైర్ తన ఫేట్ ను మారుతుందనుకుంటే.. మరోలా తయారు కావటమే అసలు కారణం.

చిన్న సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన వైజాగ్ మోడల్, తర్వాత మెల్లిగా స్టార్ హీరోల సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేసే అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలో ఓ కో ప్రోడ్యూసర్ తో ఫ్రెండ్ షిప్ మొదలుపెట్టిన ఈ తెలుగు బ్యూటీ ఆపై వరుసగా ఓ అరడజను సినిమాలకు సైన్ చేసేసింది. అయితే ఈ సిచ్యూయేషన్ ను వాడుకున్న సదరు నిర్మాత తన పరపతితోనే ఆ అవకాశాలు దక్కాయని ఆమెను నమ్మించి మెల్లిగా లొంగదీసుకున్నాడు.

పైగా ఆ సినిమాల్లో ఓ రెండింటికి ఇతగాడే నిర్మాత కూడా. అయితే ఆ తర్వాతే ఆమెకు నరకం మొదలైంది. తనతో సన్నిహితంగా ఉన్న టైంలో తీసిన వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్ కు దిగిన ఆ ప్రోడ్యూసర్, కొందరు హీరోలకు(వారికి పీఆర్వోగా కూడా పని చేస్తాడంట) సుఖం పంచాలని ఆమెపై ఒత్తిడి తేవటం ప్రారంభించాడంట. సినిమాలో ఛాన్సుల సంగతి ఏమోగానీ తన జీవితం నాశనం అయిపోయిందని తనతో క్లోజ్ ఉన్న ఓ హీరో వాపోవటంతో అతగాడు ఆమెకు జరిగిన అన్యాయాన్ని సినీ పెద్దలకు వివరించి పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇష్యూను పరిష్కరించేందుకు యత్నాలు మొదలైనట్లు భోగట్టా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Heroine  Producer  Affair  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more