సినిమా అనే బండి హీరోయిజం అనే చక్రాలపైనే నడుస్తోంది. పొరపాటున ఆ చక్రాల జోలికి పోయామో బండికి బతుకు లేకుండా పోతుంది. ఆ భయంతోనే హీరోలు ఏం చేసినా నిర్మాతలు, దర్శకులు కిక్కురుమనకుండా ఉండిపోతారు. కథలో వేలు పెట్టడం దగ్గరి నుంచి మొదలు ప్రతీది కెలుక్కుని తమ ఫ్యాన్స్ సంతృప్తి పేరిట నానా కంపు చేసి పడేస్తుంటారు కొందరు. అలాంటి వారిలో ఇప్పుడున్న అగ్రహీరో ఒకాయన చేసే చేష్టలపై ఇప్పుడు ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
ఐదు పదుల వయసు ఉన్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఓ బిగ్ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుపుతున్న సమయంలో కాస్త కొంటెగా బిహేవ్ చేశాడంట. అక్కడున్న ఓ టచ్ అప్ గర్ల్ ను నడుం గిల్లటంపై వార్తలు బయటికి వస్తున్నాయి. నిజానికి గత కొంత కాలంగా ఆ టచ్ అప్ గర్ల్ నే కాంసంట్రేషన్ చేసిన సదరు హీరోగారు అప్పుడప్పుడు ఆమె బ్యాక్ ను కొడుతూ చిలిపిగా వ్యవహరించడం చేస్తుంటాడంట. ఇక ఇది మితిమీరి ఈ మధ్య ఓ రోజు చీరలో వచ్చిన ఆ టచ్ అప్ గర్ల్ ను చూసి ఆపులోలేక ఏకంగా నడుము గిల్లటంతో అప్పటిదాకా ఆయనగారి నస భరించిన సెట్స్ లోని వారంతా ఒక్కసారిగా షాకయ్యారంట.
అయితే కంగారు పడిపోయిన ఈ యువతి పాపం ఆ హీరో స్టార్ రేంజ్ ని ఎదురించలేక ఏడుస్తూ అక్కడి నుంచి పరుగు లంఘించుకుందని సమాచారం. అసలు సదరు ‘టాప్ హీరో’కి ఇలాంటి వ్యవహారాలు చాలా కామన్ అని ఫిల్మ్ నగర్ టాక్. గతంలో హీరోయిన్లను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయటం, గిల్లటం, కామెంట్లు చేయటం ఆయనగారికి బాగానే అలవాటు అని తెలుస్తోంది. టైమ్ చూసి ఎక్కడ నొక్కాలో.. అక్కడ నొక్కుతాడని కాబోలు స్టాఫ్ కూడా ఏం మాట్లాడకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారని సమాచారం. ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు కదా.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more