పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డ టాలీవుడ్ జంట | young tollywood couple caught in publicly.

Young tollywood couple caught in publicly

Rumoured tollywood couple, tollywood top hero heroine affair, tollywood hot affairs, young hero heroine affair, actress caught romance jn car, tollywood car romance, romance or rehearsals in car

Tollywood toung hero and heroine caught in car romance publicly.

టాలీవుడ్ లో హాట్ అఫైర్ బయటపడింది

Posted: 11/01/2016 10:57 AM IST
Young tollywood couple caught in publicly

సినిమాల్లో కెమిస్ట్రీ కోసం తెర మీద చేసే రొమాన్స్ ఒక్కోసారి తెలీకుండానే వారిని దగ్గర చేస్తుంది. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న వ్యవహారం. అయితే ఇప్పుడున్న ఓపెన్ మైండ్ జంటలకు కలవటం, విడిపోవటం పెద్ద విషయం ఏమీ కాకపోవచ్చు. కానీ, గుట్టుగా చేసే వ్యవహారాలేవీ ఎక్కువ రోజలు మాత్రం ఖచ్ఛితంగా దాగలేవు.

టాలీవుడ్ లో ఓ యువహీరో, స్టార్ హీరోయిన్ మధ్య జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు ఇదే రీతిలో హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు... ఏకంగా మూడు సార్లు వీరిద్దరు పబ్లిక్ గా ఏకాంతంగా ఉండగా దొరికేశారు. ప్రస్తుతం ఒక సినిమా కోసం కలిసి పని చేస్తున్న ఈ జంట అర్థరాత్రులు జూబ్లిహిల్స్ ఏరియాలో జంటగా కనిపిస్తున్నారు.

కారులో రొమాన్స్ చేస్తూ దొరికారని కొందరు అంటుంటే... లేదు సినిమా కోసం స్క్రిప్టు లు పట్టుకుని రిహార్సల్ చేస్తుంటే చూశామని మరొకొందరు అంటున్నారు. బహుశా మరుసటి రోజు చేయాల్సిన రొమాన్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నారేమో అంటూ ఇంకోదరంటున్నారు . ఈ అర్ధరాత్రి వ్యవహారం ముదిరి పాకన పట్టకముందే తేలుస్తారా? లేక సినిమా అయ్యాక ఎవరిదారి వారిదే అనుకుంటారా? చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  star hero and heroine  public romance  caught  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more