వెంకీ కోసం ఎంత కాలం వెయిట్ చేయాలని... | nag turns ghost for Raju gari gadhi sequel.

Nag turns ghost for raju gari gadhi

Nagarjuna replace Venkatesh, Nag replaces Venky in RG Sequel, Nag ghost for raju gari gadhi, nag ghost role

Nagarjuna replace Venkatesh for Raju gari Gadhi Sequel.

వెంకీ వెయిట్ చేయిస్తే నాగ్ ఓకే చేశాడా?

Posted: 10/17/2016 06:08 PM IST
Nag turns ghost for raju gari gadhi

సినిమా సినిమాకు సంబంధం లేకుండా, కొత్త జోనర్ లతో హిట్ల మీద హిట్లు కొడుతూ జూనియర్లకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు నాగార్జున. సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయనతో లైఫ్ లో సిసలైన బ్లాక్ బస్టర్ చవిచూసి, ఆపై ఊపిరితోనూ సక్సెస్ చవిచూశాడు. ప్రస్తుతం హథీరాం అవతారంలో బిజీగా ఉన్న నాగ్, తర్వాత ప్రాజెక్టుపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

కానీ, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఓ దెయ్యం పాత్రలో కనిపించబోతున్నాడనే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. రాజుగారి గదితో హిట్ చవిచూసిన యాంకర్ కమ్ దర్శకుడు ఓంకార్ త్వరలో ఆ సినిమాకు సీక్వెల్ ఫ్లాన్ చేస్తున్నాడు. ఇందులో దెయ్యం పాత్రలో కనిపించేందుకు సుముఖతతో ఉన్నాడంట.

తొలుత ఈ పాత్ర కోసం మరో సీనియర్ హీరో వెంకటేష్ ను అనుకున్నారు. ఆ విషయాన్ని వెంకీ కూడా ఒప్పుకున్నాడు. ఇప్పటికే రెండు చిత్రాలతో (గురు, ఆడాళ్లు మీకు జోహార్లు) బిజీగా ఉండటంతో అది కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో నాగ్ ను సంప్రదించగా, స్క్రిప్ట్, తన పాత్రను తీర్చిదిద్దిన విధానం నచ్చిన నాగ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. పీవీపీ బ్యానర్ పై నిర్మించబోతున్న రాజుగారి గది-2 గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వెలువడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajugari gadhi  sequel  nagarjuna  venkatesh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more