మహేష్ ఆ ప్రకటన చేస్తే సరిపోతుంది కదా? | mahesh-murugadoss clears to title confusion

Mahesh murugadoss clears to title confusion

Mahesh Babu not Agent Shivam, mahesh clears to title ruks, Mahesh Murugadoss Movie title, Mahesh New Movie Title

Agent Shivam not title for Mahesh Murugadoss Movie.

మహేష్ ఏదో ఒకటి తేల్చేయొచ్చుగా...

Posted: 10/17/2016 06:16 PM IST
Mahesh murugadoss clears to title confusion

మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు అలా అలా పెరిగిపోతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్రహోత్సవంలాంటి భారీ డిజాస్టర్ తర్వాత సూపర్ స్టార్ బైలింగువల్ , పైగా మురగదాస్ లాంటి స్టార్ డైరక్టర్ తో ఎంచుకుని మంచి పని చేశాడంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఓ పక్క షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో విదేశాల నుంచి తెప్పించిన డ్రోన్ తరహా కెమెరాలతో స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఛేజింగ్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. అంతా బాగానే ఉంది ఆ ఒక్కటి తప్ప.

సినిమా ప్రారంభం కాకముందు వాస్కోడాగామా అన్నారు. కొన్ని రోజుల తర్వాత అభిమన్యుడు అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడేమో ఏజెంట్ శివ, ఏజెంట్ గోపి ఇలా రోజుకో టైటిల్ వార్తల్లోకి వచ్చేస్తోంది.  ఈ టైటిల్ మహేశ్ రేంజ్ కి తగినట్టుగా లేదనీ, మార్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు చిత్ర యూనిట్ ఏ టైటిల్ అనుకుంటున్న విషయంపై ఎక్కడా స్పష్టత లేదు. తమిళ్, తెలుగు లకు కామన్ టైటిల్ ఉండాలని, అది సంస్కృత పదం అయితే బావుంటుందని మురగదాస్ భావిస్తున్నాడు.(ఆంగ్ల టైటిల్ అయితే కోలీవుడ్ లో టాక్స్ మినహాయింపు ఉండదు). అందుకే టైటిల్ విషయంలో ఆచితూచీ నిర్ణయం తీసుకోబోతున్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే అసలు టైటిల్ ఏంటన్నది తెలియాలంటే.. మరో రెండు వారాలు ఆగితే తెలిసిపోతుందేమో. ఎందుకంటే దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ పది సెకన్ల టీజర్ ను విడుదల చేస్తాడట. ఒకవేళ ఆ టీజర్ లో ఏమైనా సినిమా టైటిల్ తెలిసే అవకాశం ఉంటుందేమోనని అంటున్నారు. ఆలోపు ఈ టైటిళ్ల రూమర్లను చెక్ పెట్టేస్తూ ఓ ప్రకటన చేస్తే బావుంటుందని అభిమానులు చిత్ర యూనిట్ ను కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Muruga Doss Movie  Title  Agent Shivam  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more