jagapathi Babu became villan to Junior NTR

Jagapathi babu became villan to junior ntr

Jagapathi Babu,Jagapathi Babu Combination Will Repeat AgainJanatha Garage,Koratala Siva,Nannaku Prematho,NtrSukumar,TarakTelugu Cinema,Vakkantham Vamsi, Yuong Tiger

Tollywood actor Jagapathi Babu once more becomes Villan to Young Tiger NTR. In NTRs upcoming film, director recommanding Jagapathi Babu.

ఎన్టీఆర్ కు విలన్ లా మారిన జగసతిబాబు

Posted: 03/11/2016 11:45 AM IST
Jagapathi babu became villan to junior ntr

జీనియ‌స్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శక్తంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన నాన్నకు ప్రేమ‌తో ఎంత‌టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో తెలియ‌నిది కాదు. ఈ సినిమా తర్వాత తార‌క్ ఫేటే మారిపోయింద‌ని చెప్పాలి. కేవ‌లం తార‌క్‌కే కాదు.అటు జ‌గ‌ప‌తి బాబుకు సైతం ఈ సినిమాలో మంచి మార్కులు పడ్డాయి. ప్రత్యర్దిని క‌నీసం దెబ్బకూడా కొట్టకుండా, అర‌వ‌కుండా చాలా కూల్‌గా క‌నిపించే విల‌న్ పాత్రలో జ‌గ‌ప‌తిబాబు చాలా చ‌క్కగా న‌టించాడు.ఓవ‌ర్ అనుకోక‌పోతే ఈ పాత్రకు జ‌గ‌ప‌తి బాబు మాత్రమే పెర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు అన్నవాళ్ళూ లేక‌పోలేదు. తార‌క్‌, జ‌గ‌ప‌తి బాబు కాంబినేష‌న్ సినిమాకి హైలెట్‌గా నిలిచింది.ఇదిలావుంటే ఈ క్రేజీ కాంబినేష‌న్ మ‌రోసారి రిపీట్ కానుంద‌ట‌.

ప్రస్తుతం జ‌న‌తాగ్యారేజ్ షూటింగ్ ప‌నుల్లో బిజీగా ఉన్న తారక్ ఈ సినిమా త‌ర్వాత పూరి జ‌గ‌న్నాధ్‌తో ఓ సినిమా,వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నట్లు తెలుస్తుంది. అయితే వ‌క్కంతం ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కబోయే సినిమాలో విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబుని తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌.సినిమా క‌థ ప్రకారం ఆ పాత్రకు జ‌గ‌ప‌తి బాబు అయితే ప‌ర్‌ఫెక్ట్ అని ఫీల్ అయిన ద‌ర్శకుడు త‌న చిత్రం కోసం జ‌గ‌ప‌తిబాబుని తీసుకోవాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌.జగపతిబాబు కూడా ఈ సినిమాకి నో చెప్పే అవకాశంలేదు. సో… రెండోసారి కలిసి చేయబోతున్న ఎన్టీఆర్, జగపతిబాబు ‘నాన్నకు ప్రేమతో’ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more