May Pawan Kalyan conforms that heroine for his Khushi2

May pawan kalyan conforms that heroine for his khushi2

Pawan Kalyan, Pawan Kalyan Khushi, Pawan Kalyans Cinema, Khushi, Khushi2, SJ Surya, Renu Desai

Pawan Kalyanas career biggesr Hit cinema Khushi. SJ Surya getting ready to do Khushi sequence in Renu Desais Banner.

పవన్ కళ్యాణ్ ఖుషి2లో హీరోయిన్ ఆమె..?

Posted: 03/10/2016 06:45 PM IST
May pawan kalyan conforms that heroine for his khushi2

ఖుషి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ను, రేంజ్ ను పెంచేసిన  ఎక్సలెంట్ లవ్ స్టోరీ. ఖుషీ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో కీలకమైన సినిమానే కాకుండా తెలుగు సినిమాలో చరిత్రలో లవ్ ఎంటర్ టైన్ సినిమాలకు కొత్త బీజం వేసింది. అయితే చాలా కాలంగా ఖుషి సినిమాకు సీక్వెల్ తియ్యాలని అభిమానులు కోరుతున్నా పవన్ మాత్రం స్పందించలేదు. కానీ తాజాగా మాత్రం  ఖుషీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ మాజీ భార్య నిర్మాతగా, ఎస్‌జే సూర్య దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన దర్శకుడు నటీనటుల ఎంపిక కోసం సన్నాహాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాత్రకు సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో పవన్ , సమంత ల కాంబినేషనల్ అత్తారింటికి దారేది లో వీళ్లిద్దరి బాగా వర్కవుట్ అయ్యింది. ఆ సినిమా చూసే ఈ కాంబినేషన్‌ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట సూర్య.  ప్రస్తుతం పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో  షూటింగ్ లో బిజీగా ఉండగా ‘అ..ఆ..’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలతో సమంత బిజీగా ఉంది. ఈ మూడు సినిమాల తరువాతే  రేణుదేశాయ్ ఖుషీ 2 ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Pawan Kalyan Khushi  Pawan Kalyans Cinema  Khushi  Khushi2  SJ Surya  Renu Desai  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more