Balakrishna | Krishna Vamsi | 100th film | Movie News | stills

Krishna vamsi to direct balakrishna

Balakrishna next film with Krishna Vamsi, Balakrishna title Ramarao Garu, Balakrishna Story writer, Balakrishna 100th film updates, Balakrishna next film updates, Balakrishna 100th film details, Balakrishna latest news, Balakrishna movies, Balakrishna movie details, Balakrishna

Krishna Vamsi to direct Balakrishna: Nandamuri Balakrishna ready to do his 100th film. Boyapati srinu and singeetam srinivasa rao, Krish and Krishna Vamsi`s are in que.

కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య?

Posted: 02/24/2016 03:08 PM IST
Krishna vamsi to direct balakrishna

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ఎలా వుండబోతుందోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య 100వ సినిమాపై రోజుకో వార్త వినిపిస్తోంది. ఇప్పటికే సింగీతం శ్రీనివాస్ రావు, బోయపాటి శ్రీను, క్రిష్ వంటి దర్శకులు బాలయ్యతో 100వ సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నారు. అయితే తాజాగా మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ మంచి స్థానాన్ని దక్కించుకున్న దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య 100వ చిత్రం రూపొందనుందని తాజాగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే బాలయ్యకు కృష్ణవంశీ ఓ కథను వినిపించారట. ఆ కథ నచ్చడంతో కృష్ణవంశీకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ అన్ని కుదిరితే కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య 100వ చిత్రం సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ‘రుద్రాక్ష’ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో కృష్ణవంశీ బిజీగా వున్నాడు. మరి బాలయ్య రెడీ అంటే ‘రుద్రాక్ష’కు బ్రేకులు పడ్డాట్లేనని తెలుస్తోంది. మరి ఏం జరుగనుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Krishna vamsi  100th film updates  Movie News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more