Pawan Kalyan to retire from movies

Pawan kalyan to retire from movies

Pawan Kalyan, Politics, Janasena, AP, Pawan kalyan in Politics, Pawan Kalyan Cinemas

If the latest reports are to be believed, Pawan Kalyan is making plans to retire from movies. Pawan has apparently decided to earn Rs. 100 crores to make Janasena party stronger by collecting the amount through his next three-four films in two or three years. So, Powerstar is planning to make films either on his own or through partnership.

ఇక సినిమాలకు పవన్ సెలవు ..?

Posted: 02/27/2016 10:07 AM IST
Pawan kalyan to retire from movies

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇక నుంచి ప్రజల మధ్యనే ఉండాలనుకుంటున్నారా? త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పనున్నారా?  లైట్స్, కెమెరా, యాక్షన్లను వదిలేసి..సేవ, ప్రజలు, రాజకీయాలు, అవసరమైతే ధర్నాలు చేయనున్నారా? ఇవన్ని చూస్తుంటే ఫిల్మ్ వర్గాలనుంచి,మోగా సన్నిహితులను నుంచి అవుననే సమాధానం వస్తుంది. రాజకీయాల కోసం సినిమాలను పక్కన పెట్టాలనుకుంటున్నారంటా పవన్.ఈ మధ్య అన్నయ్య పార్టీ మారుతారు...జనసేన పార్టీనీ లీడ్ చేస్తారు లాంటి వార్తలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే... మరో నాలుగైదు సినిమాల అనంతరం పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని టాక్.

 రాజకీయాల్లో పూర్తి స్థాయి క్రియాశీలక పాత్ర పోషించేందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. పవర్ స్టార్ స్థాపించిన 'జనసేన' పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారట. సినిమాల్లో నటించడంతోపాటు.. నిర్మాణ రంగంలో కూడా భాగస్వామ్యం వహించి రాబోయే రెండు,మూడేళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయలను సంపాదించే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారట. 2018 సంక్రాంతికి పవన్ నటించే ఆఖరి సినిమా తెర మీదకొస్తుందని, ఇక ఆ తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి 2019 ఎన్నికలకు సంబంధించి పవన్ బిజీ అవుతారని వినికిడి. ఏదేమైనా పవర్ స్టార్ అభిమానులకు మాత్రం ఇది చేదు వార్త. కాగా ప్రస్తుతం సెట్స్ మీదున్న పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్'  సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Politics  Janasena  AP  Pawan kalyan in Politics  Pawan Kalyan Cinemas  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more