Anirudh | Trivikram | A Aa | Nitin | Samantha | Anupama Parameswaran

Anirudh out from trivikram a aa

Anirudh out from Trivikram A Aa Movie, Anirudh out from Trivikram A Aa, Trivikram A Aa Movie Release Date, Trivikram New Film Title A Aa, Trivikram Nithin film A Aa, Nithin Upcoming film title A Aa, Nithin samantha film title A Aa, nitin film news, nitin movie news, nitin film updates, Samantha latest stills, samantha

Anirudh out from Trivikram A Aa: Director Trivikram latest film A.. Aa. the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari", Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame). Haarika and Hassine Creations'.

త్రివిక్రమ్ ‘అఆ’ నుంచి అనిరుధ్ ఔట్?

Posted: 01/22/2016 05:09 PM IST
Anirudh out from trivikram a aa

‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అ ఆ’. ‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ను ఖరారు చేసారు. తాజా సమాచారం ప్రకారం... త్రివిక్రమ్ స్టైల్ కు తగ్గట్లుగా తన మ్యూజిక్ మ్యాచ్ కుదరడంలేదనే ఉద్దేశ్యంతో.. అనిరుధ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లుగా తెలిసింది.

దీంతో ఈ సినిమా కోసం తన హిట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి దేవిశ్రీప్రసాద్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేవితో పాటు మిక్కీ జే మేయర్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్నివివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇటీవలే షూటింగ్ ను ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ జరిపి, ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సంధర్భంగా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. మరి ఈ సినిమాకు చివరగా ఏ సంగీత దర్శకుడు సంగీతం అందించనున్నాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anirudh  Trivikram  A Aa  Nitin  Samantha  Anupama Parameswaran  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more