Keerthi Suresh | Mahesh Babu | Keerthi Suresh | Brahmotsavam | stills

Mahesh babu pair up with keerthi suresh

Keerthi Suresh pair up with Mahesh Babu, Mahesh Babu Murugadoss film title, Mahesh Babu remuneration for Murugadoss film, mahesh babu latest news, mahesh babu movie news, mahesh babu movie updates, mahesh babu stills, mahesh babu, Keerthi Suresh

Mahesh Babu pair up with Keerthi Suresh: Mahesh babu latest film brahmotsavam. after this film mahesh will do a film with tamil top director murugadas. Cinematographer Santosh Sivan. Mahesh Babu charges 30 crores for AR Murugadoss film

రామ్ ప్రేయసితో మహేష్ జోడి?

Posted: 01/22/2016 04:24 PM IST
Mahesh babu pair up with keerthi suresh

‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేష్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే..

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, న్యాయవ్యవస్థ, రాజకీయాల వంటి అంశాలపై రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఎనిమి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే స్ర్కిప్ట్ పనులను పూర్తిచేసిన మురుగదాస్.. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా వున్నాడు.

అయితే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోని అందమైన భామలను అనుకున్నారు. కానీ వీరెవరూ కూడా మహేష్ కు జోడిగా సెట్ అవ్వారని, చివరకు ‘శైలజ’ను ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే తెలుగులో ‘నేను శైలజ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ను మహేష్ కు జోడిగా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Keerthi Suresh  Mahesh Babu  Keerthi Suresh  Brahmotsavam  tweets  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more