Regina Cassandra | Selvaraghavan | SJ Surya | Movie News | Stills

Regina cassandra romance with sj surya

Regina Cassandra in Selvaraghavan film, Regina Cassandra romance with sj surya, Regina Cassandra SJ Surya film, Regina Cassandra movies, Regina Cassandra movie news, Regina Cassandra stills, Regina Cassandra latest updates, Regina Cassandra news, Regina Cassandra details, Regina Cassandra gallery

Regina Cassandra romance with SJ Surya: Tollywood young star actress Regina Cassandra got a chance to act in Selvaraghavan upcoming film.

సూర్యతో రొమాన్స్ చేయనున్న రెజీనా?

Posted: 01/25/2016 09:48 AM IST
Regina cassandra romance with sj surya

ప్రస్తుతం వరుస హిట్ చిత్రాలతో తెలుగులో యువ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రెజీనాకు కోలీవుడ్ లో ఓ భారీ బంపర్ ఆఫర్ వచ్చింది. గతకొద్ది కాలంగా తెలుగు హీరోయిన్లంతా కూడా తమిళంలో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా వున్నారు. శ్రీదివ్య, ప్రియా ఆనంద్, అంజలి, బిందు మాధవి వంటి తెలుగు భామలు ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా వున్నారు.

అయితే అదే బాటలోకి రెజీనా కూడా చేరిపోయింది. ఇప్పటికే తమిళంలో ‘కేడి బిల్లా కిలాడి రంగా’ సినిమాలో నటించి, మంచి పేరును దక్కించుకుంది. తాజాగా రెజీనాకు ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎస్.జే.సూర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా రెజీనాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది.

గతంలో సెల్వరాఘవన్ తెలుగులో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘7జి బృందావన్ కాలనీ’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. అయితే ఈసారి మాత్రం ఓ హర్రర్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలిసింది. ఈ ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారని సమాచారం. మరి త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra  Selvaraghavan  SJ Surya  Movie News  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more