Emraan Hashmi | Kriti Kharbanda | One Hour Lip Lock | Raaz 4

Kriti kharbanda one hour lip lock

Emraan Hashmi and Kriti Kharbanda One Hour Lip Lock, Kriti Kharbanda One Hour Lip Lock, Emraan Hashmi Kriti Kharbanda Lip Lock, Kriti Kharbanda One Hour Lip Lock stills, Kriti Kharbanda Raaz 4, Kriti Kharbanda lip lock videos, Kriti Kharbanda hot stills, Kriti Kharbanda

Kriti Kharbanda One Hour Lip Lock: South actress Kriti Kharbanda will be seen romancing actor Emraan Hashmi in 'Raaz 4'

మెగా హీరోయిన్ గంటసేపు లిప్ లాక్ ప్రాక్టీస్

Posted: 01/21/2016 07:02 PM IST
Kriti kharbanda one hour lip lock

ఒకప్పుడు బాలీవుడ్ కిస్సుల కింగ్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో మెగా హీరోయిన్ తన పెదాలను దాదాపు గంటపాటు లాక్ చేసేసిందట. ఇపుడు ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్. అరే సినిమాలో ఏదైనా సీన్ మంచిగా రావాలంటే రిహార్సల్స్ చేస్తే పర్వాలేదు గానీ... ఇలాంటి రొమాంటిక్ సీన్ల కోసం రిహర్సల్ చేయడం సరైన పద్ధతి కాదు కదండి.

ఇంతకీ ఆ మెగా హీరోయిన్ ఎవరంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘తీన్ మార్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి కర్బందా.. అలాగే ఇటీవలే ‘బ్రూస్ లీ’ సినిమాలో రాంచరణ్ కు అక్క పాత్రలో నటించి, మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇదిలా వుంటే ప్రస్తుతం కృతి కర్బందా హిందీలో నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ్-4’.

గతంలో ఇమ్రాన్ హష్మీ నటించిన చిత్రాలలో గాఢమైన లిప్ లాక్ లు వున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఇమ్రాన్ హష్మీతో కలిసి కృతి ‘రాజ్-4’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఓ ఘాటు లిప్ లాక్ సీన్ వుందట. ఈ సినిమాలో ఈ లిప్ లాక్ స్పెషల్ హైలెట్ కానుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సీన్ చాలా బాగా పండాలని.. ఇమ్రాన్ హష్మీ-కృతికర్బందాలు కలిసి దాదాపు గంటసేపు లిప్ లాక్ బాగా ప్రాక్టీస్ చేసారట.

అందులో చాలా యాంగిల్స్ ట్రై చేసారని తెలిసింది. ఇదిలా వుంటే.. ఇమ్రాన్ హష్మీపై కృతి ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇమ్రాన్ హష్మి చాలా ప్రొఫెషనల్ అని, ఆయనతో గంట సేపు మళ్లీ మళ్లీ ముద్దు సీన్లు చేసినా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని కృతి చెబుతోందట. మరి వీరి లిప్ లాక్ కథ ఎంత దూరం తీసుకెళ్లనుందో ఏమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Emraan Hashmi  Kriti Kharbanda  One Hour Lip Lock  Raaz 4  Movie Masala  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more