Sardaar Gabbar singh | Pawan Kalyan | Birthday Teaser | First Look Poster | Stills

Cinematographer walks out of sardaar gabbar singh

Pawan Kalyan Birthday Teaser, Sardaar Gabbar singh Birthday Teaser, Pawan kalyan Sardaar Gabbar singh First Look Poster, Pawan kalyan First Look Poster, Pawan kalyan Sardaar Gabbar singh First Look, Pawan kalyan title Sardaar Gabbar singh, Pawan kalyan Sardaar Gabbar singh Poster, Sardaar Gabbar singh movie first look, Sardaar Gabbar singh poster, Sardaar Gabbar singh movie posters, Sardaar Gabbar singh, Pawan Kalyan movie news, Pawan Kalyan latest stills, Pawan Kalyan latest posters, Pawan Kalyan

Cinematographer walks out of Sardaar Gabbar Singh: Power star pawan kalyan upcoming film Sardaar Gabbar singh. bobby director. Cinematographer Jayanan Vincent walks out from this film. devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details. Pawan Kalyan Birthday Teaser.

‘సర్దార్ గబ్బర్ సింగ్’కు కొత్త సినిమాటోగ్రాఫర్?

Posted: 09/15/2015 11:43 AM IST
Cinematographer walks out of sardaar gabbar singh

‘గోపాల గోపాల’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని నార్తన్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ పనిచేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం జయనన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లుగా తెలిసింది. జయనన్ విన్సెంట్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో తాజాగా ఆర్థర్ విల్సన్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar singh  Pawan Kalyan  Birthday Teaser  First Look Poster  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more