Akhil | Pawan Kalyan | Teaser | Audio Date | VV Vinayak | Nithin | Sayesha saigal

Pawan kalyan to launch akhil movie audio release

Pawan Kalyan to Launch Akhil Movie Audio, Akhil Akkineni Movie First Look, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Pawan Kalyan to Launch Akhil Movie Audio Release: Akhil Akkineni latest film under VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

పవర్ స్టార్ చేతుల మీదుగా అఖిల్ ఆడియో?

Posted: 09/15/2015 05:28 PM IST
Pawan kalyan to launch akhil movie audio release

కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అఖిల్’. ‘పవర్ ఆఫ్ జువా’ ట్యాగ్ లైన్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సయేశా సైగల్ హీరోయిన్. అనూప్, థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని సమాచారం.

గతంలో నితిన్ నటించిన పలు చిత్రాల ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. అంతేకాకుండా నితిన్ పై పవన్ కళ్యాణ్ కు మంచి సన్నిహిత్యం వుంది. ఈ సన్నిహిత్యంతోనే పవన్ కళ్యాణ్ ను నితిన్ ‘అఖిల్’ ఆడియోకు ఆహ్వానించినట్లుగా తెలిసింది. పవన్ కూడా ఈ వేడుకకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఇటీవలే ఆస్ట్రియా షెడ్యూల్ పూర్తి చేసుకొచ్చారు ‘అఖిల్’ చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil  Pawan Kalyan  Teaser  Audio Date  VV Vinayak  Nithin  Sayesha saigal  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more