Bhale Bhale Magadivoi | Nani | Remake | Trailers | Songs

Bhale bhale magadivoi movie remake plans

Bhale Bhale Magadivoi Movie Remake, Bhale Bhale Magadivoi Movie Collections, Bhale Bhale Magadivoi Movie Updates, Bhale Bhale Magadivoi Movie Trailers, Bhale Bhale Magadivoi Movie Songs, Bhale Bhale Magadivoi Movie Reviews, Bhale Bhale Magadivoi Movie Stills

Bhale Bhale Magadivoi Movie Remake Plans: Tollywood hero Nani latest block buster hit film Bhale Bhale Magadivoi. Maruthi Direction, Lavanya tripati heroine.

భలే మగాడిని రీమేక్ చేయడానికి ప్రయత్నాలు

Posted: 09/14/2015 04:17 PM IST
Bhale bhale magadivoi movie remake plans

నాని, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సెప్టెంబర్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ తరహాలో వుండటంతో ‘భలే భలే మగాడివోయ్’ చిత్రానికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది. నార్మల్ బడ్జెట్ సినిమాల జాబితాలో 1 మిలియన్ సాధించిన ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించేస్తోంది.

దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ఆయా సినీ ఇండస్ట్రీల దర్శక,నిర్మాతలు తెగ పోటీపడుతున్నారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా పూర్తిస్థాయి కుటుంబ కథాచిత్రంగా కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది.

కానీ ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నిర్మాతలు మాత్రం హిందీ, తమిళంలో కూడా తామే రీమేక్ చేయడానికి సిద్ధంగా వున్నట్లుగా తెలిసింది. మరి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bhale Bhale Magadivoi  Nani  Remake  Trailers  Songs  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more