Ntr not interested in kaththi remake

Ntr not interested in kaththi remake

Ntr not interested in kaththi telugu remake, Ntr kaththi remake, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr movie details, Ntr stills, Ntr sukumar film Ntr kaththi remake news, Ntr latest stills, Ntr

Ntr not interested in kaththi remake: young tiger Ntr not interested in Tamil block buster film kaththi telugu remake. Ntr upcoming film under sukumar direction.

యంగ్ టైగర్ కత్తి రీమేక్ చేయట్లేదట!

Posted: 08/06/2015 10:50 AM IST
Ntr not interested in kaththi remake

ఇలయథలపతి విజయ్, సమంత నటించిన తమిళ ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ రీమేక్ లో ముందుగా పవన్ కళ్యాణ్ నటించనున్నాడని వార్తలొచ్చాయి. అయితే పవన్ ఈ రీమేక్ కు నో చెప్పడంతో మరికొంతమంది స్టార్ హీరోల పేర్లు వినిపించాయి.

కానీ వారు కూడా ఈ రీమేక్ పై ఆసక్తి లేకపోవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. అయితే తాజాగా ఈ రీమేక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడంటూ వార్తలొచ్చాయి. ఈ రీమేక్ కు ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలకు ఎన్టీఆర్ సన్నిహితులు బ్రేక్ వేసారు.

ఎన్టీఆర్ సన్నిహితులు చెప్పిన తాజా సమాచారం ప్రకారం.. ‘కత్తి’ రీమేక్ లో ఎన్టీఆర్ నటించడం లేదని, అసలు ఈ రీమేక్ పై ఎన్టీఆర్ కు ఆసక్తి లేదని వారు తేల్చేసారు. మరి ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టులో నటిస్తాడో లేదో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఎన్టీఆర్ బిజీగా వున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ntr  Kaththi  Remake  rejects  sukumar  Rakul preet singh  movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more