Ntr green signal to kaththi telugu remake

Ntr green signal to kaththi telugu remake

Ntr in tamil kaththi remake, Ntr in kaththi remake, Ntr kaththi remake, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr movie details, Ntr stills, Ntr sukumar film Ntr kaththi remake news, Ntr latest stills, Ntr

Ntr green signal to kaththi telugu remake: Tamil actor vijay hit film Kaththi. Kaththi film going to remake in telugu. ntr in this remake. gopichand malineni director.

కత్తి రీమేక్ కు యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్

Posted: 08/05/2015 04:37 PM IST
Ntr green signal to kaththi telugu remake

తమిళంలో ఇలయథలపతి విజయ్, సమంత జంటగా నటించిన ‘కత్తి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి గతకొద్ది కాలంగా ప్రయత్నాలు జరుగుతునే వున్నాయి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ కలెక్షన్ల వర్షం కురిపించింది.

అలాంటి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. ఈ రీమేక్ కోసం పవన్ కళ్యాణ్, మహేష్ వంటి పలు స్టార్ హీరోలను సంప్రదించారు. కానీ ఈ రీమేక్ పై ఎవరూ కూడా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ చిత్రాన్ని నేరుగా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ తాజాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఈ రీమేక్ ను ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనుందని తెలిసింది. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నట్లుగా తెలిసింది.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో ఎన్టీఆర్ బిజీగా వున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘కత్తి’ రీమేక్ లో ఎన్టీఆర్ నటించనున్నాడని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr  Kaththi  Remake  gopichand malineni  sukumar  movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more