OK Bangaram movie satellite rights sold out

Ok bangaram movie satellite rights sold out

OK Bangaram satellite rights sold out, OK Bangaram satellite rights sold, OK Bangaram movie news, OK Bangaram latest updates, OK Bangaram movie details, OK Bangaram songs, OK Bangaram trailers, OK Bangaram details, OK Bangaram

OK Bangaram movie satellite rights sold out: Maniratnam latest film OK Bangaram. This film satellite rights sold out. Nitya menon, dulqar salman acts in lead roles.

భారీ రేటుకు ఓకే బంగారం శాటిలైట్ రైట్స్ అమ్మకం

Posted: 06/23/2015 10:14 AM IST
Ok bangaram movie satellite rights sold out

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘ఓకే బంగారం’. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సంపాదించుకున్నప్పటికీ, కమర్షియల్ హిట్ అవ్వలేకపోయింది. నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్లుగా తెలిసింది. ప్రముఖ జీ తెలుగు ఛానెల్ వారు ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను దక్కించుకున్నట్లుగా తెలిసింది. యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం యూత్ కు బాగా దగ్గరయ్యింది. మరి బుల్లితెర మీద ఎలా వుండనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : OK Bangaram  satellite rights  sold  Nitya menon  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more