Jagapathi babu plays father role in NTR film

Jagapathi babu plays father role in ntr film

Jagapathi babu plays father role, Jagapathi babu in ntr film, Jagapathi babu father role in ntr film, Jagapathi babu latest news, Jagapathi babu movie news, NTR movie news, NTR movie updates, NTR movie stills, NTR shooting details, NTR news, NTR

Jagapathi babu plays father role in NTR film: Ntr upcoming film in sukumar direction. Jagapathi babu plays father role for Rakul preet singh. Rakul preet singh heroine.

ఎన్టీఆర్ కు జగపతి పిల్లనిచ్చే మామ అవుతాడా?

Posted: 06/22/2015 10:53 AM IST
Jagapathi babu plays father role in ntr film

‘టెంపర్’ సక్సెస్ తో జోష్ పెంచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్... ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. SVCC బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇందులో ఎన్టీఆర్ కు తండ్రి పాత్రలో నటకిరీటీ రాజేంద్రప్రసాద్ నటిస్తున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ కు మామ కూడా ఫిక్స్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. అంటే ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా జగపతిబాబు నటించబోతున్నాడని సమాచారం.

ఎన్టీఆర్ కు మామ పాత్రలో కాస్త నెగెటివ్ షేడ్స్ వున్న వ్యక్తిగా జగపతిబాబు నటించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. తండ్రీ కొడుకుల అనుబంధంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈచిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Jagapathi Babu  Father  Rakul Preet singh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more