Charmi Mantra2 Release Date

Charmi mantra2 release date

Charmi Mantra2 Release Date, Mantra2 Release Date, Mantra2 latest news, Mantra2 movie news, Mantra2 movie updates, Mantra2 movie stills, Mantra2 stills, Mantra2 news, Mantra2 posters, Mantra2

Charmi Mantra2 Release Date: Actress Charmi upcoming film mantra2. SV Sateesh director. this film will be release on 3 july.

డోస్ పెంచి భయపెట్టడానికి డేట్ ఫిక్స్ చేస్తుంది!

Posted: 06/22/2015 10:44 AM IST
Charmi mantra2 release date

‘జ్యోతిలక్ష్మీ... ’ అంటూ ఇటీవలే కుర్రకారు గుండెల్లో చిచ్చుపెట్టిన హాట్ భామ ఛార్మింగ్ గర్ల్ ఛార్మి. ఛార్మి నటించిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాపై మహిళా సంఘాలు భారీ ప్రశంసలు అందించారు. ఈ సినిమా విజయంతో ఫుల్ హ్యాపీలో వున్న ఛార్మి... తన తర్వాతీ సినిమాను కూడా విడుదల చేసే పనిలో పడింది.

‘జ్యోతిలక్ష్మీ’ తర్వాత ఛార్మి నటిస్తున్న తాజా చిత్రం ‘మంత్ర2’. ఎస్.వి.సతీష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గ్రీన్ మూవీస్ పతాకంపై చామకూరి సమర్పణలో పి.శౌరిరెడ్డి, వి.యాదగిరిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఆడియోకు మంచి స్పందన వచ్చింది.

‘మంత్ర’ కంటే మరింత ఎక్కువ హర్రర్ థ్రిల్లర్ తరహాలో ‘మంత్ర2’ వుండబోతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కుదర్లేదు. అయితే వచ్చే నెల 3వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmi  Mantra2  release date  stills  posters  songs  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more