Trivikram Lady Oriented Movie With Samantha

Trivikram lady oriented movie with samantha

Trivikram Lady Oriented Film With Samantha, Trivikram next film, Trivikram movie updates, Trivikram latest updates, Trivikram movie updates, Trivikram latest news, Trivikram movie details, Trivikram

Trivikram Lady Oriented Movie With Samantha: Tollywood Top Director Trivikram Srinivas next Lady Oriented Film With Samantha.

సమంత భామతో త్రివిక్రమ్ లేడి ఓరియెంటెడ్?

Posted: 06/17/2015 11:48 AM IST
Trivikram lady oriented movie with samantha

మాటల మాంత్రికుడిగా పేరు దక్కించుకున్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు కమర్షియల్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే ఇపుడు సరికొత్తగా త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ఇటీవలే అల్లు అర్జున్ తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాన్ని సాధించి, భారీ కలెక్షన్లను రాబట్టాయి. అయితే ఇంత పెద్ద భారీ కమర్షియల్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఇపుడు ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది.

ఇందులో సమంతను ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. అయితే ఈ చిత్రం మాములు కమర్షియల్ సినిమాల వలే వుండబోతుందని తెలిసింది. హర్రర్, థ్రిల్లర్ జోనర్ లో కాకుండా సింపుల్ స్టోరీ లైన్ తో త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ ప్రాజెక్టు వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  Samantha  Lady Oriented  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more