Pawan kalyan Gabbar singh2 movie latest updates

Pawan kalyan gabbar singh2 movie latest updates

Pawan kalyan Gabbar singh2 movie latest updates, Pawan Kalyan New Look In Gabbar Singh 2, Pawan Kalyan New Look, Pawan Kalyan latest stills, Pawan Kalyan looks, Pawan Kalyan new stills, Pawan Kalyan latest stills, Pawan Kalyan stills, Pawan Kalyan gabbar singh2, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Pawan kalyan Gabbar singh2 movie latest updates: Power star pawan kalyan latest film Gabbar singh2. Pawan kalyan movie shooting updates and details.

స్పాట్ ఫిక్స్ చేసిన గబ్బర్ సింగ్... ఈసారి ఇంకా రచ్చ రచ్చే!

Posted: 06/18/2015 09:31 AM IST
Pawan kalyan gabbar singh2 movie latest updates

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అరే ఎందుకు చెప్పుకోకూడదు. పవన్ క్రేజ్ ను భారీగా పెంచేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమా గురించి ఎంత చెప్పుకున్న కూడా తక్కువే. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ విడుదలై భారీ రికార్డులను క్రియేట్ చేసింది.

ఇందులో స్పెషల్ గా పవన్ ఇంట్రడక్షన్ సాంగ్ గుర్తుందా? అదెనండి.. ‘దెఖో దెఖో గబ్బర్ సింగ్...’. ఆఆఆఆఆఆ... అదే పాట. అర్రే.. ఇప్పటికీ కూడా ఆ పాట వింటే జోష్ వచ్చేస్తోంది. ఈ పాటను చాలా స్టైలిష్ గా చిత్రీకరించారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ను అందించాడు. అయితే ఈ పాటను గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో చిత్రీకరించారు.

ఈ పాటకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్2’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. మొదటి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనకుండానే పూర్తయ్యింది. మరికొద్ది రోజుల్లో రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నాడు.

అయితే ఇందులో భాగంగా పవన్ ఇంట్రడక్షన్ సాంగ్ మరియు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే ఈ ఇంట్రడక్షన్ సాంగ్ ను గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో చిత్రంలోనే చిత్రీకరించాలని పవన్ భావిస్తున్నాడట. ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ అక్కడే షూట్ చేసారు. ఇపుడు ‘గబ్బర్ సింగ్2’ టైటిల్ సాంగ్ కూడా అక్కడే చిత్రీకరించాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలిసింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి. ఇందులో పవన్ సరసన అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి, దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Gabbar singh2  shooting updates  stills  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more