Venkatesh| Bhaskar The Rascal | Remake | Movie News

Venkatesh in bhaskar the rascal telugu remake

Venkatesh in Bhaskar The Rascal Remake, Venkatesh in Bhaskar The Rascal, Venkatesh movie news, Venkatesh movie updates, Venkatesh movie details, Venkatesh stills, Venkatesh latest news, Venkatesh gallery.

Venkatesh in Bhaskar The Rascal telugu remake: Victory venkatesh doing another malayalam film remake. Venkatesh latest remake film updates, news, details.

రాస్కెల్ పై కన్నేసిన విక్టరీ వెంకటేష్

Posted: 06/17/2015 10:41 AM IST
Venkatesh in bhaskar the rascal telugu remake

టాలీవుడ్ అగ్ర స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పటి వరకు చాలా రీమేక్ చిత్రాల్లో నటించారు. దాదాపు ఆ రీమేక్ చిత్రాలన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఇటీవలే మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో వెంకటేష్ రీమేక్ చేసారు. ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధించింది. అయితే ఇపుడు మరో మలయాళ చిత్రాన్ని రీమేక్ చేయడానికి వెంకీ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

మలయాళంలో మమ్ముట్టి, నయనతార ప్రధాన పాత్రలలో నటించిన ‘భాస్కర్ ది రాస్కెల్’ అనే చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రముఖ అగ్రనిర్మాత సురేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను సురేష్ బాబు సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.

ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో తీయనున్నారు. అయితే వెంకీ పక్కన హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేయాలని సురేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘తులసి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో వీరి కెమిస్ట్రీ కూడా బాగా సరిపోయింది. అందుకే ఈ రీమేక్ లో కూడా నయనతారను ఎంపిక చేయాలని నిర్మాత ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది.

ప్రస్తుతం ఈ చిత్ర స్ర్కిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలిసింది. ఇంకా ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Bhaskar The Rascal  Remake  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more