Raveena tandon | Benazir Bhutto | designer, bollywood | hindi

Raveena tandon to play benazir bhutto role

Raveena Tandon to Play Benazir Bhutto, Raveena tandon business news, Raveena tandon latest news, Raveena tandon movie news, Raveena tandon latest business, Raveena tandon news, Raveena tandon stills, Raveena tandon Raveena Tandon to Play Benazir Bhutto

Raveena Tandon to Play Benazir Bhutto Role: Raveena Tandon is likely to play the former Pakistani Prime Minister, Benazir Bhutto, who was assassinated in 2007.

బెనజీర్ భుట్టో పాత్రలో హాట్ రవీనా టాండన్

Posted: 04/10/2015 01:12 PM IST
Raveena tandon to play benazir bhutto role

ఒకప్పుడు హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ, బిజీ హీరోయిన్ గా కొనసాగిన రవీనా టాండన్... ఇటీవలే మంచు ఫ్యామిలీ అంతా కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ వంటి మల్టీస్టారర్ చిత్రంతో రవీనా... మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ కూడా రవీనాకు బాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించే ఆఫర్లు వస్తూనే వున్నాయి.

అలాగే ఇటీవలే ‘ఎత్నిక్ డిజైనర్ వేర్’ పేరిట రవీనా ఓ బట్టల వ్యాపారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటు బిజినెస్ చూసుకుంటూనే... సినిమాల్లో వస్తున్న మంచి మంచి ఆఫర్లను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ఒప్పుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది.

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో జీవిత చరిత్రను హిందీలో ఓ చిత్రంగా తెరకెక్కించనున్నారు. ఇందులో బెనజీర్ భుట్టో పాత్రలో రవీనాను ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. ముందుగా ఈ పాత్ర కోసం విద్యాబాలన్ ను సంప్రాదించారట. కానీ ఆ తర్వాత ఈ అవకాశం రవీనా దక్కించుకుందని తెలిసింది. అంతే కాకుండా కథ నచ్చడంతో ఈ చిత్ర నిర్మాణంలోను కూడా రవీనా భాగస్వామి అయినట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raveena tandon  Business  designer  bollywood  hindi  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more