Sudheer babu as mosagallaku mosagadu

Sudheer Babu new movie title Mosagallaku Mosagadu, Sudheer Babu as Mosagallaku Mosagadu, Sudheer Babu new movie Mosagallaku Mosagadu, Sudheer Babu movie Mosagallaku Mosagadu, Sudheer Babu's new movie under AN Bose direction, Sudheer Babu's new movie shooting starts, Sudheer Babu's new movie underway, Sudheer Babu to work with DK Bose director, Sudheer Babu's new film launched, Sudheer Babu, Latest News, Videos, Photos

Sudheer Babu as Mosagallaku Mosagadu: Sudheer Babu Upcoming movie in the direction of AN Bose. under Lakshmi Narasimha Entertainments of Swamy Ra Ra fame. title Mosagallaku Mosagadu

సుధీర్ కొత్త టైటిల్ మోసగాళ్లకు మోసగాడు

Posted: 02/04/2015 03:25 PM IST
Sudheer babu as mosagallaku mosagadu

గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. కౌబాయ్ పాత్రలో కృష్ణ గారి నటన అద్భుతం. ఇపుడు అదే టైటిల్ తో కృష్ణ అల్లుడు రావడానికి సిద్ధమవుతున్నాడు. కృష్ణ అల్లుడు, మహేష్ బావ అయినటువంటి ప్రముఖ నటుడు సుధీర్ బాబు ‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాతో హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు.

ఈ సినిమా తర్వాత సుధీర్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ హిట్ కొట్టాలనే వుద్దేశ్యంతో కన్నడంలో విజయం సాధించిన ‘చార్మినర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్, నందితలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమా తర్వాత ఎఎన్ బోస్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని ‘స్వామిరారా’ చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Mosagallaku Mosagadu  AN Bose  Telugu movies  Tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more