Hansika to pair up with balakrishna

Hansika to pair up with Balakrishna, Hansika in Balakrishna next movie, balakrishna 99th film director Srivas, Balakrishna Latest news, Balakrishna movie news, Balakrishna Srivas movie, Balakrishna hot news, Balakrishna breaking news, Balakrishna latest updates, Balakrishna news updates, Srivas hot news, Srivas breaking news, Srivas latest updates, Srivas news updates

Hansika to pair up with Balakrishna: Nandamuri Balakrishna 99th Movie in Srivas Direction Produced by Eros Banner. Nayanthara first heroine. Actress Hansika will be second heroine.

సింహాతో రొమాన్స్ కు భామ ఒప్పుకుంటుందా?

Posted: 02/04/2015 02:56 PM IST
Hansika to pair up with balakrishna

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘లయన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్.ఎల్.వి సినిమా సంస్థలో నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలై ఫస్ట్ లుక్ ట్రైలర్ మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను కూడా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే 99వ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి కోన వెంకట్, గోపి మోహన్ లు కథను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి నెల చివరి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఇందులో బాలయ్య సరసన మొదటి హీరోయిన్ గా ఇప్పటికే నయనతార ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

అయితే మరో హీరోయిన్ గా బొద్దుగుమ్మ హన్సికను ఎంపిక చేయనున్నారని తెలిసింది. ఇటీవలే చిత్ర దర్శక,నిర్మాతలు హన్సికను సంప్రదిస్తే... కొంత సమయం కావాలని చెప్పుకొచ్చిందట. మరి బాలయ్యతో చేయడానికి హన్సిక ఓకే చెబుతుందో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మించనున్నట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hansika  Balakrishna  Srivas  Lion Movie  Nayanthara  Telugu movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more