Sukumar movie kumari 21f heroine changed

sukumar kumari 21f movie heroine, sukumar kumari 21f movie heroine heba pati, kumari 21f latest photos, kumari 21f updates, heba patil latest photos wall papers, heba patil upcoming movies, sukumar upcoming telugu movies, sheena bajaj upcoming movie updates, kumari 21f movie cast and crew, tollywood latest news updates

sukumar movie kumari 21f heroine changed : all we know that sukumar ready to produce his first movie kumari 21f and latest news about this movie is heroine changed, first sheena bajaj selected for kumari 21f movie later changed to heba patil

ఈమెలాగూ కుమారి కాదు.. ఆమైనా అవుతుందా...?

Posted: 12/23/2014 11:38 AM IST
Sukumar movie kumari 21f heroine changed

సినిమా ఇండస్ర్టీలో ఎప్పుడు ఏ హీరోయిన్ కు ఛాన్స్ వస్తుందో.., ఎవరికి ఉన్న అవకాశం పోతుందో ఊహించలేము. సినిమాలో సెలక్ట్ అయి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత కూడా హీరోయిన్ ను మార్చేయవచ్చు. అంతా డైరెక్టర్, నిర్మాత చేతుల్లో ఉంటుంది. తాజాగా ‘కుమారి 21ఎఫ్’ సినిమాలో కూడా హీరోయిన్ మారిందని టాక్ విన్పిస్తోంది. ముందుగా ఈ సినిమాకు షీనా బజాజ్ ను ఎంపిక చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. దీంతో అమ్మడి పంట పండినట్లే అనుకున్నారంతా.., అంతలోనే అదృష్టం అడ్డం తిరిగింది. అవకాశం మరొకరిని వరించింది.

ప్రస్తుతం ఫిలింనగర్ లో విన్పిస్తున్న టాక్ ప్రకారం.., షీనా స్థానంలో హేబా పాటిల్ ఎంపికయినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ‘అలా ఎలా...?’ సినిమాలో నటించిన ఈ భామ అభినయంతో బాగా ఆకట్టుకుంది. దీంతో షీనాను వదిలేసి హేబాను లాగేసుకున్నారని తెలుస్తోంది. వచ్చిన ఛాన్స్ పోగొట్టుకుని బజాజ్ బాధపడుతుంటే.. అనుకోని అదృష్టంలా ఈ ఆఫర్ రావటం పట్ల హేబా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ మూవీ తన కెరీర్ కు బాగా ఉపయోగపడుతుందని ఈ భామ బాగా నమ్ముతోంది.

‘ఆర్య’, ‘100%లవ్’, ‘1 నేనొక్కడినే’ వంటి విభిన్నమైన సినిమాలు అందించి ప్రేక్షకుల అభిమానం పొందిన డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి చేపడుతున్న తొలి మూవీ ‘కుమారి 21ఎఫ్’. త్వరలో ఫుల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో హేబా అయినా కుదురుగా ఉంటుందా లేక.., మార్చేస్తారా అనేది చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sukumar movie  kumari 21f updates  heba patil latest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more