Koratala shiva next movie allu arjun

koratala shiva allu arjun next movie, koratala shiva mahesh babu movie update, mahesh babu srimanthudu movie updates, mahesh babu latest movie shooting photos, allu arjun trivikram srinivas movie title, allu arjun trivikram srinivas movie latest updates, allu arjun trivikram srinivas movie shooting photos, tollywood latest news updates

koratala shiva next movie allu arjun : mirchi movie director koratala shiva now doing movie with mahesh set to start a movie with stylish star allu arjun soon, after completing trivikram srinivas movie allu arjun may act with koratala shiva

శ్రీమంతుడి తర్వాత స్టార్ బన్నీనే

Posted: 12/23/2014 03:11 PM IST
Koratala shiva next movie allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒకే సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయటం కోసం బన్నీ ఫిజికల్ గా, మెంటల్ గా బాగా ప్రిపేర్ అవుతున్నాడు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, బన్నీ నెక్స్ట్ సినిమా కొరటాల శివతో అని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఫిలింనగర్ లో ప్రచారంలో ఉన్న టాక్ ప్రకారం.., శివ విన్పించిన స్ర్కిప్ట్ బన్నీకి బాగా నచ్చిందట. ఈ సినిమాను చేయటానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెప్తున్నారు.

ప్రస్తుతం మహేష్ తో ‘శ్రీమంతుడు’ (టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు) సినిమా తీస్తున్న కొరటాల.., ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ సినిమా మొదలు పెడతారని తెలుస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే దక్షిణాఫ్రికాలో జరగనుంది. మరోవైపు ‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో అదా శర్మ, సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koratala shiva movies  allu arjun movie updates  mahesh babu latest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more