Allu arjun trivikram srinivas movie release date

allu arjun movie release date, allu arjun trivikram srinivas movie release date, allu arjun movie latest updates, allu arjun trivikram srinivas movie photos, tollywood latest news updates, allu arjun next movie updates, trivikram srinivas movie updates, nithya menon latest updates, 2015 telugu movies

allu arjun trivikram srinivas movie release date : stylish star allu arjun latest movie in trivikram srinivas direction is in shooting mode latest gossip reveals that movie will release in the ending days of march 2015

ఎన్టీఆర్ కు ‘టెంపర్’ లేపనున్న బన్ని

Posted: 12/20/2014 12:31 PM IST
Allu arjun trivikram srinivas movie release date

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా కావటంతో నిదానంగా.., తొందరేమి లేదన్నట్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. అందుకే సంక్రాంతి రేసులో ఉంటుంది అన్న గాసిప్ కూడా రాలేదు. సినిమాకు టైటిల్ పై ఇప్పటివరకు చాలా ఊహాగానాలు రాగా., తాజాగా విడుదలపై గుసగుసలు విన్పిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా విడుదల అవుతుందని అంటున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.., మార్చి 28న సినిమా బయటకు వస్తుందట.

ఇదే నెలలో అంటే 2015 మార్చిలోనే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘టెంపర్’ విడుదల అయ్యే అవకాశం ఉంది. మిగిలిపోయిన షూటింగ్ పిబ్రవరిలో మొదలు పెట్టి.., మార్చిలో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ తో అల్లు అర్జున్ పోటి పడుతాడని తెలుస్తోంది. ‘టెంపర్’ విడుదల తేదీ అధికారికంగా ప్రకటించకపోయినా... మార్చిలోనే విడుదలకు అవకాశం ఉంది. లేదంటే విద్యార్థులకు సెలువు ప్రారంభం అయ్యే ఏప్రిల్ తొలి వారం విడుదల అవుతుంది. ఎలా అయినా రెండు సినిమాలకు కాంపిటిషన్ తప్పదు.

‘జులాయి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఇంకా పెట్టలేదు. రాధాకృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లున్నారు. సమంత ఫస్ట్ హీరోయిన్ కాగా.., అదా శర్మ సెకండ్ లీడ్ హీరోయిన్, నిత్యా మీనన్ నెగెటివ్ రోల్ లో నటిస్తుందని తెలుస్తోంది. వీరితో పాటు సీనియర్ నటి స్నేహ, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun movie updates  trivikram srinivas latest  tollywood 2015 movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more