Priyanka chopra as a producer for madam ji movie

priyanka chopra madam ji movie news, priyanka chopra as a producer for madam ji movie, priyanka chopra became producer, priyanka chopra latest movie, priyanka chopra, hindi madam ji movie, priyanka chopra latest movie news, priyanka chopra hot stills, priyanka chopra as a politician, priyanka chopra madhur latest movie

priyanka chopra madam ji movie news, priyanka chopra as a producer for madam ji movie, priyanka chopra became producer, priyanka chopra latest movie, priyanka chopra, hindi madam ji movie, priyanka chopra latest movie news, priyanka chopra hot stills, priyanka chopra as a politician, priyanka chopra madhur latest movie

కొత్త అవతారంలో ప్రియాంక

Posted: 05/22/2014 12:09 PM IST
Priyanka chopra as a producer for madam ji movie

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాప్ స్థానంలో ఉంది. ఇలాంటి సంధర్భంలోనే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉంది. ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘మేడమ్ జీ’ అనే చిత్రం తెరకెక్కనుంది. ప్రియాంక టైటిల్ రోల్ చేయనుంది. ఓ మాములు హాట్ ఐటెం సాంగ్ డాన్సర్ రాజకీయ నాయకురాలిగా ఎలా మారిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ కథ ప్రియాంకకు బాగా నచ్చడంతో తానే ఈ సినిమాను నిర్మిస్తానని మధుర్ ని అడిగిందని, దాంతో మధుర్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తన సన్నహితుల ద్వారా తెలిసింది.

అయితే పైన చెప్పిన కథాంశం వింటుంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సినీరాజకీయ జీవితం గుర్తొస్తుంది కదూ. గతకొద్దిరోజులుగా జయలలిత సినీ,రాజకీయ ప్రస్థానంపై ఓ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి. మరీ ఆ సినిమా ఇదేనా అనే సందేహం ప్రస్తుతం అందరిలో ఏర్పడుతుంది. అప్పట్లో జయలలిత ఎంత గ్లామర్ గా నటించి జనాలకు మత్తెక్కించిందో అందరికి తెలిసిందే. మరీ జయలలితలోని కేవలం మంచి భాగాన్ని మాత్రమే తెరకెక్కిస్తారో లేక అన్నికోణాలను చూపిస్తారో త్వరలోనే తెలియనుంది.

గతంలో మధుర్ దర్శకత్వంలో ప్రియాంక నటించిన ‘ఫ్యాషన్’ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటుగా, ప్రియాంకకు నటిగా మంచి పేరును సంపాదించి పెట్టింది. దాంతో మరోసారి అవకాశం రావడంతో నిర్మాతగా మారిపోయిందని తెలిసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రియాంక మేడమ్ కు ఎలాంటి లాభాలను అందిస్తుందో చూడాలి.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more