Vidya balan romance with thala ajith

vidya balan romance in ajith movie, vidya balan romance with thala ajith, vidya balan in ajith shiva movie, vidya balan south movie news, vidya balan, ajith shiva movie heroine, ajith shiva new movie, vidya balan hot stills, vidya balan movie news, bollywood, tollywood, kollywood, kollywood movie news, vidya balan, ajith, tamil director shiva

vidya balan romance in ajith movie, vidya balan romance with thala ajith, vidya balan in ajith shiva movie, vidya balan south movie news, vidya balan, ajith shiva movie heroine, ajith shiva new movie, vidya balan hot stills, vidya balan movie news, bollywood, tollywood, kollywood, kollywood movie news, vidya balan, ajith, tamil director shiva

ఈ పాప అందాలు ముందుగా తమిళ తంబిలకేనా ?

Posted: 05/21/2014 06:59 PM IST
Vidya balan romance with thala ajith

బాలీవుడ్ ఎంత మంది అందాలు ప్రదర్శించే హీరోయిన్లు, ఐటెం పాపలు ఉన్నా కూడా విద్యాబాలన్ మాత్రం ప్రత్యేకం. సినిమాల్లో సరైన అవకాశాలు రాక బట్టలు విప్పేసి, అందాల పండ్ల తోటలను ప్రదర్శించే రాఖీ సావంత్, పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా వంటి ఐటెం భామల కంటే తాను ఎంతో గ్రేట్ అనే విధంగా నిరూపించుకుంది విద్యాబాలన్. ‘‘డర్టీ పిక్చర్’’ సినిమాలో తనలోని అందాలను మొత్తం ప్రదర్శించి, సినిమాను బ్లాక్ బస్టర్ హిట్టయ్యేలా చేసింది విద్యా.  ఆ తర్వాత విద్యాబాలన్ నటించిన ‘‘కహానీ’’ చిత్రం కూడా విజయం సాధించడంతో బాలీవుడ్ లో టాప్ హాట్ హీరోయిన్ల జాబితాలో మొదటి స్థానం సొంతం చేసుకుంది. అదే విధంగా ఈ పాపకు ఇటీవలే పద్మ అవార్డు కూడా రావడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. పెళ్లి చేసుకున్నా కూడా జనాలకు పిచ్చేక్కించే విధంగా అందాలను చూపించి మతిపోగొడుతున్న ఈ అమ్మడికి ప్రస్తుతం సౌత్ లో కూడా డిమాండ్ ఏర్పడింది.

ఇటీవలే అజిత్ తో ‘వీరం’ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అజిత్ హీరోగా నటించనున్నాడు. అయితే అజిత్ సరసన హీరోయిన్ గా విద్యాబాలన్ ను ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఇందుకోసం ఈ భామకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ సమర్పించుకోబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విద్యాబాలన్ నటిస్తుండటం వలన ఈ సినిమాకే కొత్త ఆకర్షణ వచ్చి, సినిమా ఘనవిజయం సాధిస్తుందేమో చూడాలి. ఏదేమైనా విద్యా అందాలు సౌత్ లో ముందుగా తమిళ తంబిలకేనన్నమాట.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more