వెండి తెర పై ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించగానే స్టార్ హీరోయిన్స్ లాగా తమకు తాము ఫీలయ్యే భామలు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఎక్కువ రోజలు ఉండకపోయినా ఉన్నన్ని రోజులు మాత్రం గొంతెమ్మ కోర్కెలు కోరుతూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తారు.
బాలీవుడ్ కి చెందిన బ్యూటి ఎరికా ఫెర్నాండేజ్ హీరో ఆది సరసన ‘గాలి పటం ’ సినిమాలో నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చిన ఎరికాకు స్నానం చేయడానికి మినరల్ వాటర్ కావాలని చెప్పడమే కాకుండా, హైదరాబాద్ నీళ్లతో స్నానం చేస్తే ఒళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయని, అదీ కాకుండా ముఖం పై మచ్చలు పడుతున్నాయని, జట్టు కూడా రాలుతుందని గొగ్గోలు పెడితే చేసేది ఏమీ లేక నిర్మాతలు సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారట.
కానీ టాలీవుడ్ కి చెందిన వారు మాత్రం ఆమె పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ హైదరాబాద్ కి వచ్చారు. వారందరికి ఏం కానిది ఈ అమ్మడుకే అవుతుందా ? కొత్త బ్యూటీ పెట్టే డిమాండ్లకు నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. చూద్దాం ఎన్ని రోజులు సాగుతాయో ఎరికా ఆటలు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more