Jai bolo telangana pressmeet on telangana movie

jagapathi babu, Jai Bolo Telangana, Telangana Movie, Jai Bolo Telangana pressmeet On Telangana Movie, Jai Bolo Telangana movie team press meet.

Jai Bolo Telangana pressmeet On Telangana Movie

జగపతి బాబును చంపేస్తానని బెదిరించిన ఆంద్రవాడు?

Posted: 03/04/2014 06:31 PM IST
Jai bolo telangana pressmeet on telangana movie

టాలీవుడ్ హీరో జగపతి బాబు ఇప్పుడు విలన్ గా  తెలుగు తెరపై కనిపిస్తున్నారు.  ‘‘జైబోలో తెలంగాణ’’ విజయోత్సవ కార్యక్రమంలో జగపతి బాబు కొన్ని విషయలను బయటపెట్టి, టాలీవుడ్ లో కొత్త మాటలు రేపాడు.  తన నటించిన ‘‘జైబోలో తెలంగాణ’’ సినిమాలో నటించే సమయంలో  జగపతిబాబును  కొంతమంది ఆంద్రవాళ్లు బెధించినట్లు ఆయన చెబుతున్నారు.  

ఓ ఆంద్రావాడు తెలంగాణ సినిమాల్లో  నటించడమేంటంటూ వార్నింగ్ ఇచ్చినట్లు జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. అయితే  మరొకరైతే.. తెలంగాణ సినిమాలో నటించినందుకు .. నన్ను చంపేస్తానని బెదిరించారని, జగపతి బాబు నిన్న జరిగిన ‘‘జైబోలో తెలంగాణ’’ విజయోత్సవ సభలో  చెప్పటంతో..టాలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారిందని ఫిలింనగర్ టాక్. 

అయితే  ఈ విషయన్ని ఇప్పుడెందుకు చెప్పాడో .. ఆయనతో పాటు వేదిక పై కూర్చున తెలంగాణ దర్శకులకు, నిర్మాతలకు , తెలంగాణ నాయకులు అర్థం  కాలేదు.  ‘‘జైబోలో తెలంగాణ’’ సినిమా నటించే సమయంలో జరిగిన సంఘటనను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ ఇలా చెప్పటం వల్ల.. చిత్రపరిశ్రమకు చేడు జరిగే అవకాశం ఉందని  టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.  ‘‘జైబోలో తెలంగాణ’’ లో జగపతి బాబు నటిస్తున్న సమయంలో  తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉంది.  

అలాంటి సమయంలో  ఇలాంటి విషయం జగపతి బాబు బయటపెట్టి  ఉంటే.. రియల్ గా హీరో అయ్యేవాడు. ఒక కళాకారుడ్ని చంపే హక్కు, బెదిరించే హక్కు,  ఒకే ప్రాంతానికి చెందిన సినిమాలే చేయాలనే డిమాండ్ చేసే హక్కు ఏ ఒక్కరి లేదు. కానీ మంచి కళాకారుడైన జగపతి బాబు  కి  ఇలాంటి బెదిరింపులు వచ్చిన వెంటనే జగపతి స్పందించి ఉంటే నిజంగా  రెండు ప్రాంతాలకు రియల్ హీరో అయ్యేవాడు.  

కానీ జరిగిపోయిన, సాక్షం లేని, రెండు రాష్ట్రాలు ఏర్పాడితన ఇలాంటి భయంకరమైన నిజాన్ని బయటపెట్టి పెద్ద తప్పుచేశావని  టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.  తెలంగాణ సినిమాలో అవకాశాల కోసమే ..జగపతి బాబు ఇలా మాట్లాడి ఉంటాడని.. టాలీవుడ్  లో ఆయన అభిమానులు ఆ మాటలను కొట్టిపారేస్తున్నారు.  

సమయస్పూర్తి లేకపోవటంతోనే  జగపతి బాబు ఇలా మాట్లాడి ఉంటాడని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.  సమయస్పూర్తి ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన నిర్మాత తెలివిగా మాట్లాడి  మంచి మార్కు లు కొట్టేసాడని జగపతి బాబు అభిమానులు గుర్తు చేస్తున్నారు. 

‘‘తెలంగాణ ఉద్యమ కాలంలో పరిశ్రమలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇకపై అలాంటివి ఉండకుండా చూడాలి. గాడ్‌ఫాదర్ లేకుండా పన్నెండేళ్లుగా స్వయంకృషితో ఎదుగుతూ వచ్చా. నేనెప్పుడూ వివక్ష ఎదుర్కోలేదు. తెలంగాణవాడిగా నన్ను మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉందని ’’ అ దిల్ రాజు చెప్పటంతో అందరి మనుసు తాకిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. 

(కళాకారుడనేవారు.. కష్టాలను, కన్నీళ్లను.. కడుపులో పెట్టుకొని, తనలోఉన్న కళాను బయటపెట్టాలి. ఇలాంటి విరుద్దమైన విమర్శలు చేయటం కళాకారుడి లక్షణం కాదని  తెలుగు కళాకారుల సంఘం అంటుంది.)

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more