Director maruthi setairs on pawan kalyan

director maruthi, pawan kalyan, maruthi setairs on pawan kalyan, director maruthi setairs on pawan, pawankalyan atharintiki daredi, setairs on pawan kalyan, telugu film director maruthi, power star pawan kalyan, maruti latest films, kotha janta telugu movie, telugu movie news, clebraty news, telugu cinema news

director maruthi setairs on pawan kalyan

పవన్ మీద సెటైర్లు వేస్తున్న దర్శకుడు మారుతి

Posted: 12/12/2013 06:03 PM IST
Director maruthi setairs on pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ కే ఒక పవర్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను అనేక మంది చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వాడుకుంటున్నారు. పవన్ పేరు చెప్పుకొని టాలీవుడ్ లో బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేయటానికి చిన్న సాహసం కూడా ఎవరు చెయ్యరు. అలాంటి చిన్న దర్శకుడు బూతూ మాటల మారుతి పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేయటానికి సిద్దమైనట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే ఈ పుకార్లో ఎంత నిజముందో ఎవరికి తెలియదు గానీ , మొత్తం మీద టాలీవుడ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ మీద మారుతి సెటైర్లు అంటూ టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

 

అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం మారుతి అల్లు శిరీష్, రేజీనా జంటతో కొత్త జంట సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ మారుతి ఓ పేరడీ సాంగ్ గా తీయబోతున్నాడని టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు తో ఒక స్పెషల్ సాంగ్ ల స్టెప్పులు వేయించటానికి సిద్దమైనట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అదీ కూడా అత్తారింటికి దారేది సినిమా లో ‘ఆరడుగుల బులెట్ ’ అనే పాటకు పేరడీ గా సంపూర్ణేష్ తో డ్యాన్స్ ఉంటుందని అంటున్నారు.

 

ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు దర్శకుడు మారుతి పై మండిపడుతున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కాబట్టి, పవన్ అభిమానులు మౌనం గా తమ ఆవేశాన్ని అణుచుకున్నారనే వార్తలు కూడా టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు వెనుక అల్లు అరవింద్ ఉన్నాడు. అలాంటిది మారుతి ఎలా సాహసం చేస్తాడు అనే అనుమానం అందరికి కలుగుతుంది. పవన్ మీద సెటైర్లు వేసే స్థాయి మారుతికి ఉందా? అని పవన్ అభిమానులు అంటున్నారు. ఏమైన ఇది కేవలం మారుతి తన సినిమా ఇమేజ్ ను పెంచుకోవటానికే పవన్ కళ్యాణ్ పేరు ను వాడుకుంటున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయిన టాలీవుడ్ లో పవనిజంతో ఊగిపోతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ పై సెటైర్లు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more