Samantha tweet controversy image

actress samantha, samantha ruth prabhu, samantha heroine, samanthatweet controversy image, samantha tweet controversy, samantha tweet controversyphoto, telugu actress samantha, samantha hot image, hot gosspis, samantha latest movienews, samantha kamasutra image, telugu movie news, clebraty news, telugu cinema news

samantha tweet controversy Image

సమంతా బూతు ఫోటో?

Posted: 12/12/2013 01:41 PM IST
Samantha tweet controversy image

మాయలేడి సమంతా షూటింగ్ నిమిత్తం జపాన్ కు వెళ్లింది. అయితే అక్కడ షూటింగ్ లేని సమయంలో సమంతా విచిత్రమైన అనుభూతి పొందుతూ.. అభిమానులకు కూడా పంచుతుంది. ఇప్పటి వరకు సమంతాలో ఉన్న ఒక కోణమే అందరికి తెలుసు. ఆమె లో మరో కోణం ఉందని రీసెంట్ గా బయటపడింది. సమంతాలో ఇలాంటి యాంగిల్ ఉందా? అనే అనుమానం అందరికి కలుగుతుంది. నిన్నటి వరకు సమంతా ఏ టైపో తెలియక టాలీవుడ్ లో చాలా మంది జుట్టు పీక్కున్నారు. ఇప్పుడు అందరికి అసలు విషయం తెలిసింది. సమంతాలో కూడా అలాంటి కోరికలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

అసలు ఇంతకీ సమంతా ఏం చేసిందో తెలుసా? తన ఇమేజ్ ను పెంచుకోవటానికి ట్విట్టర్ లో ఒక బూతు ఇమేజ్ ను పోస్టు చేసింది. సమంతా పోస్టు చేసిన ఇమేజ్ చూస్తే ఎవరికైన.. ఆ కోరికలు వెంటనే పుడతాయి. అలాంటి బూతు ఫోటోను పోస్టు చేసింది ఈ చెన్నై చిన్నది. అయితే ఇప్పుడు సమంతా బూతు ఫోటో పెద్ద హాట్ టాపిక్ మారింది. మన ప్రాచీన దేవాలయాలపై ఉండే ఓ బూతు బొమ్మను పోస్టు చేసింది. అయితే దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. హిపోక్రసీ అంటే ఒకటి చెప్పి, ఇంకొకటి చేయటం. హిపోక్రసీ అంటే వేరు వేరు మనుషులను వేరు వేరు దృష్టులతో చూడటం. ఇలా చేసే వారిని మాత్రమే హిపోక్రాట్స్ అంటారు. అలాంటిది సమంతా ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ అలా ఎందుకు కామెంట్ చేసిందో ఎవరికీ అర్ధం కావడం లేదు.

 

అయితే ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో దీనిపై పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు. సమంత ప్రతి రోజు ట్విట్టర్ ద్వారా ఇలా ఏదో ఒక హడావిడి చేస్తోంది. దీనిని బట్టి చూస్తే సమంతా పబ్లిసిటి పిచ్చి వర్మ కంటే ఎక్కువుగా ఉందని ఆమె అభిమానులే అంటున్నారు. అయితే సమంతాను కొంతమంది వెనకేసుకొస్తున్నారు. ఇందులో ఆమె తప్పులేదు. అంత ఆ వయసుదే అని చెబుతున్నారు. ఈ వయసులో ఇలాంటి పనులు చాలా సహజంగా జరుగుతాయి, వాటిని పెద్దగా పట్టించుకోకుడదని సమంతా అభిమానులే అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more