Salman khan fire on sonakshi

salman khan fire on sonakshi, Salman Khan, Sonakshi Sinha, Salman Khan is not upset with me Sonakshi, Dabangg-2 movie, Sonakshi sinha rubbishes reports of salman khan

salman khan fire on sonakshi, Salman Khan is not upset with me Sonakshi, Sonakshi sinha rubbishes reports of salman khan

స్టార్ హీరో ఒక్క ఛాన్స్ అడిగితే ఛీ కొట్టిన బీహార్ బేబి

Posted: 11/19/2013 05:11 PM IST
Salman khan fire on sonakshi

అప్పటికే అతను స్టార్ హీరో. కొత్త పిల్లకు తన సినిమాలో అవకాశం ఇచ్చి స్టార్ హీరోయిన్ చేస్తే.. ఇప్పుడు ఒక ఛాన్స్ అడిగితే ఛీ కొట్టిందనే విమర్శలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఆ స్టార్ హీరో అనుకుంటున్నారా. మన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. మరీ ఆ ఛీ కొట్టిన చిన్నది ఎవరో తెలుసా.. సల్మాన్ ఖాన్ దబంగ్ సినిమాలో హీరోయిన్ సోనాక్షి సిన్హా.

 

దబంగ్ సినిమాతో సోనాక్షిని స్టార్ హీరోయిన్ గా చేసిన ఘటన సల్మాన్ ఖాన్ కే దక్కతుంది. అలాంటిది. ఇప్పుడు సల్మాన్ మరో ఛాన్స్ అని అడిగితే.. ముఖం మీదనే నో చెప్పినట్లు సమాచారం. అంటే మరోలా అర్థం చేసుకోకండి.. సల్మాన్ మరో ఛాన్స్ అని అడిగింది.. తన దబంగ్-2 సినిమాలో హీరోయిన్ గా మళ్లీ చెయ్యాలని సోనాక్షి సిన్హా ను సంప్రదిస్తే.. సోనాక్షి తన డేట్స్‌ ఖాళీగా లేవని నిక్కచ్చిగా చెప్పేసింది. తనని స్టార్‌ని చేసిన తనతోనే డేట్స్‌ లేవంటుందని సల్మాన్‌ఖాన్‌కి కోపం వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

తమది హిట్‌ పెయిర్‌ అనే టాక్‌ రావడంతో కిక్‌ సినిమా రీమేక్‌లో కూడా సోనాక్షిని కథానాయికగా తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఇపపుడు ఆమె పేరెత్తితేనే ఫైర్‌ అయిపోతున్నాడని బాలీవుడ్ బాబులు అంటున్నారు. అయిన సల్మాన్ తో పెట్టుకున్న హీరోయిన్ ఇప్పటి వరకు బాలీవుడ్ బతికి బట్టకట్టింది లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సోనాక్షి విషయంలో సల్మాన్ ఏం చేస్తాడో చూద్దాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more