Hero kidnapped cm and demands 84 paisa

Hero Kidnapped CM and demands 84 paisa, Pratinidhi Cashing in on the politics, Nara Rohit asking to return 84 Paisa, Hero Kidnapped CM, Nara Rohit upcoming film Pratinidhi, Nara Rohit, Pratinidhi, nara chandrababu naidu,

Hero Kidnapped CM and demands 84 paisa, Pratinidhi Cashing in on the politics, Nara Rohit asking to return 84 Paisa

84 పైసల కోసం సిఎం కిడ్నాప్?

Posted: 11/20/2013 01:17 PM IST
Hero kidnapped cm and demands 84 paisa

కేవలం 84 పైసల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్? అంటే ‘‘అతడు ’’ సినిమాలో హీరో మహేష్ బాబు.. ఒక హత్య చెయ్యటానికి కొన్ని కోట్లు తీసుకొని మర్డర్ చేయటం జరుగుతుంది. అది సినిమాలో కాబట్టి అలా జరిగింది. అదే నిజా జీవితంలో ఎంత తీసుకుంటారు. మాములుగా కిడ్నాప్ చేసేవారు .. డబ్బులు కోసం చేస్తారు. కానీ ఇప్పుడు నటుడు నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’ సినిమాలో కేవలం 84 పైసలకే రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మీరు ఎప్పుడన్నా 84 పైసల కోసం కిడ్నాప్ చేసారు అనే వార్తని విన్నారా? అది కూడా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చెయ్యడం? ఇదే కిడ్నాప్ ని నారా రోహిత్ ‘ప్రతినిధి’ సినిమా కోసం చేసాడు.

 

ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాంగ్రీ యంగ్ మాన్ అయిన రోహిత్ ముఖ్యమంత్రి అయిన కోట శ్రీనివాసరావుని కిడ్నాప్ చెయ్యడమే కాకుండా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ సిస్టం ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఉన్న ఇలాంటి కిడ్నాప్ ఉన్న విషయం చంద్రబాబుకు తెలుసో లేదో గానీ , చంద్రబాబు కు ఈ ప్రతినిధి సినిమా ట్రైలర్ బాగా నచ్చినట్లు చెప్పటం జరిగింది. దీంతో చంద్రబాబు కోసమే ఈ సినిమాలోని హీరోయిన్ కూడా పద్దతీగా చీర కట్టుకోని వచ్చి, చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసింది. ఈ సినిమాకు ప్రశాంత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శుబ్ర అయ్యప్ప హీరోయిన్ గా నటించింది. త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతున్న ప్రతినిధి సినిమాని జె. సాంబశివరావు నిర్మించాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more