Encourage widow marriages trisha

encourage widow marriages trisha, marry Trisha, actress trisha, Actress Trisha Krishnan

encourage widow marriages trisha

త్రిష కోరిక తీర్చేవారు ఉన్నారా?

Posted: 11/19/2013 03:40 PM IST
Encourage widow marriages trisha

ఎవరైన నటి త్రిష కోరిక తీర్చేవారు ఉన్నారా? అంటే.. చెప్పటం చాలా తెలిక. దేశం మొత్తం మీద ఉంటే ఇద్దరు, లేదా ముగ్గురే ఉంటారు. అంతక మించి ఉండరని అంటున్నారు. అంటే నటి త్రిష కోరిక తీరదా? చాలా కష్టం అని అంటున్నారు. అసలు ఇంతకీ త్రిష కోరిక ఏమిటో తెలుసా? మహిళలకు రెండో పెళ్లి చెయ్యాలాట. ఈ మాటలు విన్న ఎవరికైన కోపం వస్తుంది. కానీ త్రిష కోరిక లో అర్థముంది. వితంతువులకు రెండో పెళ్లి చేయాలని అంటుంది. అప్పట్లో కందూకూరి వీరేశలింగం పంతులు పాటించిన సూత్రాన్ని ఇప్పుడు ఈ అమ్మడు పాటించాలని కోరుతుంది. ఇప్పడు త్రిష తన గురించి ఆలోచించ కుండా ఇతరల గురించి ఆలోచిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్లు మాత్రం మూడు పదులు దాటిన త్రిషకు పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

 

ఈ అమ్మడు మాత్రం దేశంలో ఉన్న వితంతువుల గురించి ఆలోచిస్తుంది. ఇటీవల ఒక వ్యక్తి వితంతువును వివాహమాడడంతోపాటు ఆమె బిడ్డను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడనే వార్తను చదివిన త్రిష ఎంతో ఆనందపడినట్లు సమాచారం. త్రిష వెంటనే వితంతువుల వివాహాలను ప్రోత్సహించండంటూ.. తన ట్విట్టర్ ద్వారా సందేశం పంపింది.

 

అయితే కుక్కల మీద ఉన్న ప్రేమ తగ్గి, ఇప్పుడు వితంతుల మీదకు మళ్లటం చాలా ఆశ్చర్యంగా ఉందని త్రిష అభిమానులు అంటున్నారు. ఉచిత సందేషాలు ఇవ్వటా చాలా తెలిక.. కానీ వాటిని ఆచరణలో పెట్టాలంటే.. ముందు చెప్పేవారు పాటించాలి. అంతే త్రిష కూడా సెకండ్ హ్యాండ్ భర్తను చేసుకుంటే.. అందరికి ఆదర్శంగా ఉంటుందని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. ఒక వేళ విషయం తెలుసుకుంటే త్రిష ఏం చేస్తుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more