Super Star Special Interest at AP New Capital

Mahesh new business plan

Mahesh Babu, Mahesh Babu Amaravati, Mahesh Babu International School, Mahesh Babu New Business, Mahesh Babu Amaravati, Mahesh Babu New Plan, Mahesh Babu AP Capital

Mahesh Babu is going to enter into the business sector and he is going to start his first venture in Amaravati, though initially, it was Hyderabad in his mind, we kept wondering why Amarathi was preferred over Hyderabad. Hyderabad has many international schools and if Mahesh and his close family friend open an international school in Amaravati, it would be the first of its kind in the capital city. Moreover, there would be incentives from the State government as Amaravathi is a land of opportunities in the coming days.

ఏపీలో మహేష్ ఇంటర్నేషనల్ స్కూల్?

Posted: 07/29/2017 04:15 PM IST
Mahesh new business plan

ఓవైపు సినిమాలే కాదు.. వ్యాపార రంగంలోనూ మన హీరోలు తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు హోటళ్లు, ఫ్లైట్ సర్వీస్ ల్లో బిజీ అయిపోగా, రీసెంట్ గా మహేష్ కూడా ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతాడనే ఆ మధ్య చెప్పుకున్నాం అయితే రూట్ మార్చిన మహేష్ ఓ ఇంటర్పేషనల్ స్కూల్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాడనే టాక్ నడుస్తోంది.

కానీ, ఇక్కడ అసలు డౌట్ ఏంటంటే.. అది అమరావతిలోనే ఎందుకనేది. హైదరాబాద్ లో ఇప్పటికే చాలా వరకు ఇంటర్పేషనల్ స్కూల్స్ ఉన్నాయి.అలాంటప్పుడు అక్కడ గనుక ఓ ఇంటర్నేషనల్ స్కూల్ పెడితే అదే తొలిది అయ్యి ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది. అంతేకాదు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి వచ్చే ఛాన్స్ ఉండటం కూడా ఓ కారణమని చెబుతున్నారు.

అందుకే తనతో ఓ రెండు చిత్రాలు నిర్మించిన దగ్గరి స్నేహితుడితో ఎడ్యుకేషన్ సెక్టార్ లోకి ప్రవేశించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. అన్ని సక్రమంగా జరిగితే భార్య నమ్రత ఆధ్వర్యంలోనే మహేష్ ఈ బిజినెస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Amaravati  International School  

Other Articles