Anushka Make Up in Baahubali 2 completely different From first part..

Rajamouli missed that important detail

Anushka Shetty, Baahubali 2, Baahubali 2 Anushka, Anushka Shetty Baahubali 2, Baahubali 2 Mistakes, Baahubali The Conclusion Mistakes, Baahubali 2 Make Up, Rajamouli Anushka Make Up

Anushka Shetty was shown as an old woman with wrinkled skin who was in captivity by Bhallaladeva Baahubali The Begining. But, when those continuation scenes came in the second part Baahubali 2, Rajamouli had forgotten about the makeup.

బాహుబలి 2 లో ఆ పాయింట్ ఎలా మిస్సయ్యాడబ్బా?

Posted: 04/28/2017 03:17 PM IST
Rajamouli missed that important detail

బాహుబలి ఫస్ట్ పార్ట్ లో అనుష్క దేవసేన బందీ గెటప్ చూసి ఎంత షాక్ తిన్నామో. రెండో పార్ట్ లో ప్రోమోలు, పోస్టర్లలో చూసిన అనుష్క కోసం అంతే ఆత్రుతగా థియేటర్లకు వెళ్లిన వాళ్లూ ఉన్నారు. ఆ విషయంలో ఏ మాత్రం డిస్సాపాయింట్ కాకుండా చూసుకున్నాడు దర్శకుడు రాజమౌళి. అయితే ప్రతీ చిన్న విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే జక్కన్న ఓ చిన్న మిస్టేక్ గురించి ఇప్పుడు డిస్కషన్లు మొదలయ్యాయి. అదే అనుష్క గెటప్.

ఫస్ట్ పార్ట్ లో ముఖంపై ముడతలు, టోటల్ బాడీ మొత్తం పాలిపోయి, బాగా ముసలిదానిలాగా అనుష్క గెటప్ ఉంది. అయితే కంటిన్యూయేషన్ సిరీస్ లో మాత్రం ఆ విషయంపై శ్రద్ధపెట్టలేదనిపించకమానదు. బిగినింగ్ కన్నా కంక్లూజన్ లో ఆమె స్కిన్ టోన్ తోపాటు ముఖం కూడా కాస్త మిడిల్ జనరేషన్ ఉమెన్ లాగానే ఉండటం కొసమెరుపు.

పాతికేళ్ల మహేంద్ర బాహుబలి తల్లి పాత్రలో అనుష్క ను కాస్త యంగ్ గా చూపించటం కామెడీనే అయినప్పటికీ క్యారెక్టరైజేషన్ పరంగా మాత్రం ఎక్కడా మిస్టెక్ దొర్లకుండా చూసుకున్నాడు. ఇక తమన్నా అయితే జస్ట్ రెండు షాట్లకే పరిమితమవ్వటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Anushka Shetty  Make Up  

Other Articles