మహేష్ హీరోయిన్ ఆ పని మానుకుంటే మంచిదంట! | Kriti Sanon busy with Photo Shoots.

Kriti sanon vogue india photo shoot

Kriti Sanon, Kriti Sanon Hot Photo Shoot, Mahesh Heroine hot, Kriti Sanon Vogue Photo Shoot, Vogue India Magazine March 2017 Edition, One Movie Actress Hot, Kriti Sanon Cover Page, Kriti Sanon UpComing Movies, Kriti Sanon Hottest, Kriti Sanon New, Kriti Sanon 2017

1 Nenokkadine Fame Kriti Sanon is setting the temperatures soaring with her latest photo shoot for Vogue India Magazine. Kriti is looking at her hottest best in a tanned yet super sexy avatar on the cover of Vogue.

కృతి సనన్ వోగ్ హాట్ ఫోటో షూట్

Posted: 03/28/2017 04:34 PM IST
Kriti sanon vogue india photo shoot

మహేష్ వన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కృతి సనన్ బాలీవుడ్ లోకి వెళ్లినా లక్ కలిసి రాలేదు. అయితేనేం ఈ మధ్య హాట్ డోస్ బాగా పెంచేసి అంతటా సందడి చేస్తోంది. ఈవెంట్లలో, కవర్ పేజీల మీద కృతి ఫోటో లేకుండా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా వోగ్ మ్యాగ్జైన్ కోసం రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ లో అందాలను కుమ్మరించేసింది.

గ్రే కలర్ కట్టింగ్ స్కర్ట్ లో, పైన ఒక కోట్ లాంటిది ధరించి సూపర్ సెక్సీ అవతారంలో దర్శనమిచ్చేసింది. పైగా దానికి తగ్గట్లే వన్ టూ వాచ్ అవుట్ ఫర్ అంటూ సరిపోయే ట్యాగ్ లైన్ ను ఆ మాగ్జైన్ ప్రచురించింది. సరిగ్గా అది కృతికి సరిపోయే పదమే. అయితే ఫుల్ గా టాలెంట్ ఉన్నప్పటికీ కృతికి ఛాన్సులు మాత్రం రాకపోవటం విడ్డూరం.

అందుకే ఇలా చూపించాల్సినవి చూపిస్తే ఆటో మేటిక్ గా అవే అవకాశాలు వస్తాయని కృతి స్కెచ్ వేస్తోందన్న మాట. అయితే మిగతా వాళ్లలా ఇంత ఛీప్ ట్రిక్స్ ప్లే చేసి శృతి మించాల్సిన అవసరం లేదనేది కొందరి అభిప్రాయం. మరి ఈ సలహాను స్వీకరిస్తుందా? లేక  సెగలను కొనసాగిస్తుందా? తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే. 

టూమచ్ బోల్డ్ గా రెచ్చిపోయింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kriti Sanon  Vogue India Magazine  Photo Shoot  

Other Articles

Today on Telugu Wishesh