ఖాళీ దొరికితే సెక్సీ వేషాలు.. సిగరెట్లు తాగటం.. ఇదే పనంట? | Kriti Sanon The Sexy Blitz.

Kriti sanon turns naughty girl for cover shoot

Kriti Sanon, Kriti Sanon Cine Blitz Magazine, CineBlitz Magazine, Kriti Sanon Hip, Kriti Sanon Waist, Kriti Sanon Hot Photo Shoot, Kriti Sanon Sexy Shoot, Kriti Sanon Smoke, Kriti Sanon Cigarette,

Kriti Sanon is making waves this New Year on her first cover of CineBlitz magazine February 2017 issue. Blinking as Sexy Diva.

కృతిసనన్ నడుం వంపు సొంపులు

Posted: 02/09/2017 12:35 PM IST
Kriti sanon turns naughty girl for cover shoot

చేతిలో తక్కువ సినిమాలు ఉన్న హీరోయిన్లకి కాస్త సమయం దొరికితే చాలూ కవర్ పేజీ పై ఎక్కేస్తుంటారు. అలాంటి గర్ల్స్ లో మ్యాటర్ డెప్త్ గా ఉంటేనే తప్ప ఇలాంటి షూట్ లకు తీసుకోరనే విషయం తెలుసు కదా. లేటెస్ట్ గా 1 నేనొక్కడినే బ్యూటీ కృతిసనన్ సినీ బ్లిట్జ్ కవర్ పేజీ గర్ల్ గా మారిపోయింది చూశాం.

స్టైలిష్ లుక్కుతో కృతి చేసిన ఈ ఫోటో షూట్ కి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. ఓ చిన్ని జీన్స్ షార్ట్, పైన ఓ స్లీవ్ టీ షర్ట్ వేసిన ఈ పొడుగు కాళ్ల బ్యూటీ చేతులు పైకి లేపి వీ షేప్ నడుము సొగసులు చూపిస్తూ వయ్యారాలు ఒలకబోసింది. మేకప్ దగ్గరి నుంచి డ్రెస్సింగ్, హేయిర్ స్టైల్ ఇలా ప్రతీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాగ్జైన్ కవర్ పేజీ మీద తళ తళ మెరిసిపోయింది.

గత కొంతకాలంగా ఓ బాలీవుడ్ యంగ్ హీరోతో రిలేషన్ షిఫ్ అంటూ తెగ వార్తలు వచ్చినా చివరకు అదేం లేదని తేల్చేసింది. ఇక ఇప్పుడు బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటూ... ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో కాబోయే వరుడు ఎలా ఉండాలో చాలా విషయాలే చెప్పుకోచ్చిందీ బ్యూటీ. ప్చ్.. ఆ అదృష్ట వంతుడు ఎవరో మరి?. అన్నట్లు బరేలీ కీ బర్ఫీ సినిమాలో ఫోష్ పోరి పాత్రలో కనిపించబోతుందంట. అందుకోసం ఖాళీ సమయంలో సిగరెట్ తాగటం కూడా నేర్చుకుంటున్నానని అంటోంది కృతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kriti Sanon  CineBlitz Magazine  Hot Shoot  

Other Articles